జగన్ కేబినెట్‌లో కొత్తగా వీరికే ఛాన్స్!.. జిల్లాల వారీగా లిస్ట్!
Publish Date:Mar 15, 2022
Advertisement
ఉగాదికే ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ. కొందరికి పదవీ గండం. మరికొందరు పార్టీ కోసం. కేబినెట్ నుంచి అవుట్స్ చాలానే ఉండబోతున్నాయంటూ టాక్. అదే సంఖ్యలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు సీఎం జగన్. రెడ్లకు ప్రాధాన్యం కొనసాగిస్తూనే.. ఇటీవల బీసీ సీఎం అంటూ ఆయన బావ.. బ్రదర్ అనిల్ పేల్చిన బాంబుతో ఈసారి బీసీలకు మరింత ప్రాధాన్యం దక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే జాబితా సిద్ధం కాగా.. అనిల్ స్టేట్‌మెంట్ తర్వాత వాటిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు తాడేపల్లి వర్గాల సమాచారం. జిల్లాల వారీగా వీరికే ఛాన్స్ అంటూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి మండలి రేసులో ఉన్న ఆ ఆశావహుల జాబితా ఇలా ఉంది..... చిత్తూరు జిల్లా నుంచి: కడప జిల్లా: కర్నూలు జిల్లా: అనంతపురం జిల్లా: నెల్లూరు జిల్లా: ప్రకాశం జిల్లా: గుంటూరు జిల్లా: కృష్ణాజిల్లా: పశ్చిమగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా: విశాఖ జిల్లా: విజయనగరం: శ్రీకాకుళం జిల్లా:
ఆర్కే రోజా
చెవిరెడ్డి భాస్కరరెడ్డి
భూమన కరుణాకర్ రెడ్డి
సి.రామచంద్రయ్య
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
కొరముట్ల శ్రీనివాసులు
శిల్పా చక్రపాణిరెడ్డి
హఫీజ్ ఖాన్
తోపుదుర్తి సూర్య ప్రకాశ్ రెడ్డి
జొన్నలగడ్డ పద్మావతి
ఉష శ్రీ చరణ్
రామచంద్రారెడ్డి
కేతిరెడ్డగి వెంకటరెడ్డి
--మేకపాటి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మంత్రిని చేసి 6 నెలల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని తెలుస్తోంది.
ప్రసన్నకుమార్ రెడ్డి
కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డి
సుధాకర్ బాబు
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మహీధర్ రెడ్డి
ఆళ్ల రామకృష్ణారెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
జంగా కృష్ణమూర్తి
కె. పార్థసారథి
సామినేని ఉదయభాను
మల్లాది విష్ణు
జోగి రమేష్
తానేటి వనిత
ఎం. ప్రసాదరాజు
బాలరాజు
గ్రంధి శ్రీనివాస్
దాడిశెట్టి రాజా
పొన్నాడ సతీష్
గుడివాడ అమర్నాథ్
బి. ముత్యాల నాయుడు
కోలగట్ల వీరభద్ర స్వామి
రాజన్న దోర
తమ్మినేని సీతారాం
http://www.teluguone.com/news/content/district-wise-list-of-jagan-cabinate-probables-39-133083.html





