శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు
Publish Date:Jul 10, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూలై10) శ్రీవారిని 64వేల 347 మంది భక్తులు దర్శించుకున్నారు. 28వేల 358 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (జూలై 11) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోందిజ
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158140.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158140.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





