తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Oct 20, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 21 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్19) శ్రీవారిని 66వేల 757 మంది దర్శించుకున్నారు. వారిలో 26వేల 395 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163701.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163701.html
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026





