తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Oct 27, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అక్టోబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక శనివారం (అక్టోబర్ 26) శ్రీవారిని మొత్తం 77 వేల 844 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 418 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187478.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187478.html
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 26, 2026





