తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Publish Date:Jul 11, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శుక్రవారం (జులై12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇ క సోమవారం శ్రీవారిని మొత్తం 65 వేల 392 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 15 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180567.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180567.html
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026





