తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల రద్దీ
Publish Date:Sep 13, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (సెప్టెంబర్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 12) శ్రీవారిని 70వేల55 మంది భక్తుల సందర్శించుకున్నారు. వారిలో 27వేల 724 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 32లక్షల రూపాయలుగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-161631.html
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-161631.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





