కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Publish Date:Oct 16, 2024
Advertisement
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరవు భత్యం (డిఏ) మూడు శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం (సెప్టెంబర్ 16)ఆమోదం తెలిపింది. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు దీపావళి కానుక ఇచ్చేందుకు నిర్ణయించుకున్న మోడీ సర్కార్ డీఏ పెంపునకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ పెంపుపై చర్చించిన కేబినెట్ ఇందుకు ఆమోదముంద్ర వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/da-hike-to-central-government-employees-25-186893.html
http://www.teluguone.com/news/content/da-hike-to-central-government-employees-25-186893.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





