వాయలార్ రవిని కలిసిన కెవిపి, బొత్స
Publish Date:Apr 17, 2012
Advertisement
సోనియా దూతగా ప్రత్యేక పరిశీలకుడి హోదాలో హైదరాబాద్ వచ్చిన వాయలార్ రవిని కెవిపి రామచంద్ర రావు మంగళవారం ఉదయం తాజ్ కృష్ణలో కలిశారు. కాగా వాయలార్ రవి కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు.మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ఆయన రాష్ట్ర విభజన, సిఎం, పిసిసి చీఫ్‌ల పనితీరుపై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఓ సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో సిఎం, పిసిసి చీఫ్‌ల మార్పు ఉంటుందని సమాచారం.కాగా పిసిసి చీఫ్ బొత్సతో రవి భేటీ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-vayalar-ravi-24-13417.html
http://www.teluguone.com/news/content/congress-vayalar-ravi-24-13417.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026





