కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దు ఓటర్లకు రామ్‌దేవ్ పిలుపు
Publish Date:Jan 26, 2012
Advertisement
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రముఖ యోగాగురువు బాబా రామ్‌దేవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి బదులుగా భారతీయ జనతా పార్టీ, సీపీఐ పార్టీలకు ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న భారతీయ సంపదను స్వదేశానికి తీసుకొచ్చే ఓ మంచి కార్యక్రమంలో మిగిలిన పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. అందువల్ల భాజపా, సీపీఐలకు మాత్రమే ఓటు వేయాలని ఆయన కోరారు. నల్లధనంతో పాటు.. ఏడు అంశాలపై తమతమ అభిప్రాయం తెలపాలని అన్ని పార్టీలకు తాను లేఖ రాయగా, భాజపా, సీపీఐల నుంచి మాత్రమే సమ్మతం తెలుపుతూ లేఖ రాశాయని ఆయన గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-24-11270.html
http://www.teluguone.com/news/content/congress-24-11270.html
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026





