ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం కిరణ్
Publish Date:May 22, 2012
Advertisement
మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి మునియప్ప సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి సహాయాన్ని అందించడానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మునియప్ప మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాల్లోని ఒకరికి రైల్వే ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని ముకుల్ రాయ్ హామీ ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్రంగా విచారణ జరిపిస్తామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-kiran-train-accident-24-14221.html
http://www.teluguone.com/news/content/cm-kiran-train-accident-24-14221.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





