చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 19 కి వాయిదా
Publish Date:Sep 15, 2023
Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈరోజు కూడా ఊరట లభించలేదు.విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ వేయడానికి సీఐడీ న్యాయవాది గడువు కోరడంతో... 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ పై ప్రభావం పడుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-bail-petition-adjourn-39-161805.html
http://www.teluguone.com/news/content/chandrababu-bail-petition-adjourn-39-161805.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026





