ఖరారైన రాష్ట్రపతి పాలన ...
Publish Date:Feb 28, 2014
Advertisement
ఖరారైన రాష్ట్రపతి పాలన ... కేంద్ర కేబినేట్ భేటీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అని సిగపట్లు పట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనుంది. రాజకీయ అనిశ్చితి కారణంగా రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపేలా వుంది కాంగ్రెస్ అధిష్ఠానం. 40 ఏళ్ళ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రానుంది. ఈ సమావేశానికి టూరిజం శాఖ కేంద్రమంత్రి చిరంజీవి హాజరయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-cabinet-meeting-started-24-30658.html
http://www.teluguone.com/news/content/central-cabinet-meeting-started-24-30658.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





