నారా రోహిత్ వివాహం..హాజరైన చంద్రబాబు, లోకేష్
Publish Date:Oct 30, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు ఈ వివాహానికి హజరై వధూవరులు రోహిత్, శిరీషల ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ఇంట పెళ్లి సందడి.. మా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, శిరీషల వివాహం ఘనంగా చేశాం అని పేర్కొన్నారు. ఈ వివాహవేడుక మా కుటుంబానికి ఒక పండుగ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-and-lokesh-attend-nara-rohit-marriage-36-208767.html
http://www.teluguone.com/news/content/cbn-and-lokesh-attend-nara-rohit-marriage-36-208767.html
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





