Publish Date:Jun 16, 2025
బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Publish Date:Jun 16, 2025
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
Publish Date:Jun 16, 2025
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది.
Publish Date:Jun 16, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు బోధిస్తారు.
Publish Date:Jun 16, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.
Publish Date:Jun 16, 2025
ఇటు సాంకేతికంగా, అటు బడ్జెట్ పరంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెలే ఒకటికి పది రెట్లు ఎక్కువ. దేశ బడ్జెట్ లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు 8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది. 2022, 2023 ప్రకారం మనకు అదే తెలుస్తుంది.
Publish Date:Jun 16, 2025
ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని మెయిన్ పాలసీ శిక్షించు, తుద ముట్టించు. మనతో యుద్ధం అని భావించడానికే భయపడాలి. మనపై దాడి చేయడానికే దడుచుకోవాలి? ఇదీ ఇజ్రాయెల్ బేసిక్ థియరీ. కేవలం దేశాలు వాటి సైన్యాలు ఇతరత్రా వ్యవస్థల మీద మాత్రమే కాదు.. వ్యక్తుల మీద కూడా ఇజ్రాయెల్ కన్నేసిందంటే వారు నామ రూపాల్లేకుండా పోతారు.
Publish Date:Jun 16, 2025
కొందరు చెబుతున్న అభిప్రాయాన్ని బట్టి చెబితే ఫ్లైట్ AI171 అహ్మదాబాద్ టు లండన్ ఫ్లయిట్ యాక్సిడెంట్ కి సంబంధించి వార్తలు కాదు.. విజువల్స్ చూడాలి. ఇదంతా ప్రీప్లాన్డ్ కాకుంటే అన్నది వీరి వాదన. ఒక యాక్సిడెంట్ ని ఇంత క్లియర్ కట్ గా ఒకరు ఎలా తీయగలరు? ఈ మధ్య కాలంలో మనం చూసే ఉంటాం.. భారత్ పాక్ వార్ లో టర్కీ పాక్ కి చేసిన డ్రోన్ హెల్ప్. దీన్ని బట్టి చూస్తే ఇక్కడున్న టర్కీ యాంగిల్ ఒకటి బయట పడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో మే 15 వరకు టర్కిష్ సంస్థ అయిన సెలెబి గ్రౌండ్ సర్వీసెస్.. గ్రౌండ్ ఆపరేషన్‌లను నిర్వహించింది. ఇదే ఇక్కడ అనుమానాస్పందంగా మారింది.
Publish Date:Jun 16, 2025
ముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు విషయంలో అమెరికా, చైనాల తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో ముడి చమురును ఎగుమతి చేసే స్థాయికి ఎదగనుంది.
Publish Date:Jun 16, 2025
షార్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి. షార్‌లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. తీరప్రాంత రక్షణ దళాలు కూడా అప్రమత్తమై సముద్ర తీరంలో గస్తీ నిర్వహించాయి.
Publish Date:Jun 16, 2025
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును అరెస్టు చేయనుందా? సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఫార్ములా కేసులో తనను అరెస్టు చేస్తారని మీడియాతో చెప్పడం దానినే సూచిస్తోంది.
Publish Date:Jun 16, 2025
సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తతెల్తడంతో ఆ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.
Publish Date:Jun 16, 2025
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆదివారం (జూన్ 15 రాత్రి ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు.