ఉపఎన్నికలు..కీలక ప్రకటన చేసిన ఈసి
Publish Date:Jan 24, 2012
Advertisement
హైదరాబాద్: ఏప్రిల్ నెలాఖరికి మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు మిగతా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. ఈ ఏడాది పురుషుల కంటే లక్ష మంది మహిళా ఓటర్లు పెరిగారని ఆయన తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపు ఓటరు నమోదు కోసం పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కులేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/by-elections-24-11215.html
http://www.teluguone.com/news/content/by-elections-24-11215.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026





