అన్న క్యాంటిన్ లో గ్యాస్ లీకై పేలుడు
Publish Date:Oct 30, 2024
Advertisement
కడపలో అన్న క్యాంటిన్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అన్న క్యాంటిన్ వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. కడప మార్కెట్ యార్డ్ సమీపంలోని అన్న క్యాంటిన్ లో బుధవారం (అక్టోబర్ 30) తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వంటలు చేయకపోవడం, లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి బాయిలర్ ఎగిరిపడింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blast-in-anna-canteen-39-187654.html
http://www.teluguone.com/news/content/blast-in-anna-canteen-39-187654.html
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026





