పాతిక వేల వోల్టుల రైల్వే లైవ్ వైర్ల చోరీ.. పర్యవశానం ఏంటో తెలుసా?

Publish Date:Jul 10, 2026

Advertisement

బీహార్‌ రాష్ట్రంలో  గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని చోరీ జరిగింది.  గతంలో రైల్వే ఇంజన్లు,  ఇనుప వంతెనలనే మాయం చేసిన చోరులు.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా  ఏకంగా హైవోల్టేజ్ రైల్వే లైవ్ వైర్లను చోరీ చేశారు. 25,000 వోల్టుల హైవోల్టేజ్ విద్యుత్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లనే కట్ చేసి   ఎత్తుకెళ్లిపోయారు. ఈ అసాధారణ ఘటన తూర్పు మధ్య రైల్వే పరిధిలోని జెహానాబాద్ జిల్లాలో   జరిగింది. ఈ చోరీ కారణంగా అత్యంత కీలకమైన పట్నా-గయా రైల్వే సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు గంటల పాటు.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి.  

వివరాలిలా ఉన్నాయి..  తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య  ఉంతా-మదర్‌పూర్ ప్రాంతంలో దొంగలు..  డౌన్ లైన్‌లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్  చేసి  కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. దీంతో రైల్వే కంట్రోల్ రూమ్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని భావించి వెంటనే ఆ రూట్‌లో వస్తున్న రైళ్లను ఎక్కడికక్కడ  ఆపేశారు.  

  ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఆర్పీఎఫ్ పోస్ట్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఉన్నాయి. 24 గంటలూ భద్రతా సిబ్బంది పహారా కాసే పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది.  

bihar railway wire theft, patna gaya railway delay, 25000 volt wire stolen, jehanabad train track incident, east central railway news, train service interrupted bihar

By
en-us Political News

  
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వివాదం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో, దీనివల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
రష్యా సైనిక డ్రోన్లలో ఐరోపా‌కు చెందిన అత్యాధునిక మైక్రోచిప్స్ విరివిగా లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తుంగలో తొక్కి, చైనా సరఫరా నెట్‌వర్క్ ద్వారా రష్యాకు చేరుతున్న ఈ రహస్య చిప్స్ మరియు గెరానియం డ్రోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఓకిటెల్ WP68 ఎయిర్ రగ్గడ్ ఫోన్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి. 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మరియు ఆండ్రాయిడ్ 16 వంటి అద్భుతమైన ఫీచర్ల వివరాలు, ధర మరియు పనితీరు విశ్లేషణ మీకోసం.
భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లీ వరదలా వస్తున్నాయి. జూన్ నెలలో ఏకంగా 26 శాతం పెరిగిన ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మరియు నిపుణుల కీలక అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర ప్రారంభం కానుంది. రాబోయే రెండేళ్లలో జియో, ఎన్‌ఎస్‌ఈ సహా 210 కొత్త తరం కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలు మరియు మార్కెట్ అంచనాల కోసం ఇప్పుడే చదవండి!
రూ. 11,600 కోట్ల ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓ వివరాలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలతో వ్యాల్యుయేషన్ పోలిక, ప్రైస్ బ్యాండ్ మరియు ఇన్వెస్టర్ల లాభాల అంచనా విశ్లేషణ.
భుజాల నొప్పి తీవ్రం కావడంతో పవన్ కల్యాణ్ గత వారం ముంబై వెళ్లి కొకిలా బెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు వెంటనే సర్జరీ అవసరమని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలు ఉండటంతో పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు.
సుమారు 60 ఏళ్ల క్రితం మునిగిపోయిన అంటార్కిటికా అన్వేషకుడు సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ చివరి నౌక క్వెస్ట్ తొలి చిత్రాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. లాబ్రడార్ సముద్రంలో 390 మీటర్ల లోతులో లభించిన ఈ చారిత్రాత్మక ఓడ విశేషాలు ఇక్కడ చూడండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డిమాండ్ కారణంగా ఏర్పడిన HBM మెమొరీ కొరతను అధిగమించేందుకు ఏఎండీ AMD సంచలన నిర్ణయం తీసుకుంది. 32GB సామర్థ్యంతో కూడిన LPDDR5X మెమొరీ-ఆన్-ప్యాకేజ్ టెక్నాలజీ వివరాలు ఇక్కడ చూడండి.
2026 నేషన్స్ ఛాంపియన్‌షిప్‌లో రగ్బీ దిగ్గజం న్యూజిలాండ్ All Blacks మరియు ఇటలీ జట్ల మధ్య జరగనున్న ఉత్కంఠభరిత మ్యాచ్ వివరాలు, గత రికార్డులు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.