Publish Date:Jun 17, 2026
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
Publish Date:Jun 17, 2026
జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి. సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
Publish Date:Jun 17, 2026
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
Publish Date:Jun 17, 2026
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అన్న నిరంజన్ మాటలకు పవన్ కదిలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.
Publish Date:Jun 17, 2026
ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు, ప్రస్తుతం మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ ర్యాగింగ్ జరిగింది.
Publish Date:Jun 17, 2026
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను పరిశీలించింది. బుధవారం జరిగే భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం.. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Publish Date:Jun 17, 2026
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీలు తీసుకున్నారు.
Publish Date:Jun 17, 2026
తాడేపల్లి ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 11 వందల 67.50 కోట్ల రూపాయలు కాగా, మొదటి దశ పనులకు.604.32 కోట్లు, రెండూ దశ పనులకు 563.18 కోట్ల రూపాయలు కేటాయించారు.
Publish Date:Jun 17, 2026
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణం రోహిణీకార్తెను తలపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సమయానికి తెలంగాణలో సాధారణంగా 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే రమారమి 20 శాతం లోటు నమోదైంది.
Publish Date:Jun 17, 2026
ఫేజ్ 1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు 13 వేల 538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్‌సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
Publish Date:Jun 17, 2026
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో నష్టాలు వచ్చినా ఐటీఆర్ (ITR) ఎందుకు దాఖలు చేయాలో తెలుసుకోండి. క్యారీ ఫార్వర్డ్ రూల్స్, ఐటీఆర్-2 ఫామ్ మరియు పన్ను ఆదా చేసుకునే విధానం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 17, 2026
అమెరికా ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ టార్గెట్ 29,000 గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీలో ఇన్వెస్టర్లు లబ్ధి పొందడానికి L&T, టాటా మోటార్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కూడిన బెస్ట్ మార్కెట్ స్ట్రాటజీ మరియు స్టాక్స్ వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 17, 2026
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుపై అమెరికా విధించిన ఆంక్షలు, వీసా వివాదం మరియు రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశాల వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.