నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు.. బీహార్ లో 3వేల మందికి పైగా ఉపాధ్యాయులపై వేటు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

బీహార్ విద్యాశాఖ   చరిత్రలోనే  భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘ కాలంగా సాగిన విచారణ అనంతరం ఏకంగా 3 వేల 35 మంది టీచర్లను ఒకేసారి విధుల్లోంచి తొలగిస్తూ  బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.   

 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై   ప్రభుత్వం సం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరోతో సమగ్ర విచారణ జరిపించింది.  విజిలెన్స్ అధికారులు  తమ దర్యాప్తులో ఆ కాలంలో నియమితులైన  ప్రతి   ఉపాధ్యాయుడి సర్టిఫికెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన అ నివేదిక ఆధారంగా  విద్యాశాఖ మూడు వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

  విచారణలో వెలుగులోకి వచ్చిన   విషయాలు అధికారులను విస్మయపరిచాయి. చాలామంది అభ్యర్థులు అసలు ఉనికిలోనే లేని నకిలీ కాలేజీల పేరుతో సర్టిఫికెట్లను సృష్టించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే కొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను కంప్యూటర్ల సాయంతో ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నట్లు వెల్లడైంది.  ఈ అక్రమాలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం కేవలం శాఖాపరమైన చర్యలతో సరిపెట్టలేదు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా, వీరు సర్వీసులో ఉన్న కాలంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ప్రతి రూపాయిని తిరిగి వసూలు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విద్యాశాఖ రికవరీకి ఆదేశాలు జారీ చేసింది.  

 Bihar fake teachers, bihar education department,  Dismisses teachers, fake certificate scam,  vigilance bureau investigation,  

By
en-us Political News

  
తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు.
భారతీయ మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొత్త త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి నిపుణులు ఇస్తున్న బెస్ట్ స్ట్రాటెజీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ కింద ప్రమాదకరమైన భూకంప రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వివాదం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో, దీనివల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
రష్యా సైనిక డ్రోన్లలో ఐరోపా‌కు చెందిన అత్యాధునిక మైక్రోచిప్స్ విరివిగా లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తుంగలో తొక్కి, చైనా సరఫరా నెట్‌వర్క్ ద్వారా రష్యాకు చేరుతున్న ఈ రహస్య చిప్స్ మరియు గెరానియం డ్రోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఓకిటెల్ WP68 ఎయిర్ రగ్గడ్ ఫోన్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి. 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మరియు ఆండ్రాయిడ్ 16 వంటి అద్భుతమైన ఫీచర్ల వివరాలు, ధర మరియు పనితీరు విశ్లేషణ మీకోసం.
భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లీ వరదలా వస్తున్నాయి. జూన్ నెలలో ఏకంగా 26 శాతం పెరిగిన ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మరియు నిపుణుల కీలక అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర ప్రారంభం కానుంది. రాబోయే రెండేళ్లలో జియో, ఎన్‌ఎస్‌ఈ సహా 210 కొత్త తరం కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలు మరియు మార్కెట్ అంచనాల కోసం ఇప్పుడే చదవండి!
రూ. 11,600 కోట్ల ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓ వివరాలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలతో వ్యాల్యుయేషన్ పోలిక, ప్రైస్ బ్యాండ్ మరియు ఇన్వెస్టర్ల లాభాల అంచనా విశ్లేషణ.
భుజాల నొప్పి తీవ్రం కావడంతో పవన్ కల్యాణ్ గత వారం ముంబై వెళ్లి కొకిలా బెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు వెంటనే సర్జరీ అవసరమని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలు ఉండటంతో పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.