6 నెలల్లో అమరావతి కట్టాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు.. జగన్‌కు బిగ్ షాక్..
Publish Date:Mar 3, 2022
Advertisement
అమరావతి, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు హైకోర్టు తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-high-court-on-amaravati-39-132489.html
http://www.teluguone.com/news/content/ap-high-court-on-amaravati-39-132489.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





