అన్ని వర్గాలకు నచ్చే బడ్జెట్: ఆనం
Publish Date:Feb 10, 2012
Advertisement
తిరుపతి : ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడ్తామని అన్ని వర్గాలకు బడ్జెట్ ఆమోదయోగ్యంగా వుంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. టిడిపితో సీఎం కుమ్మక్కయ్యారనటం శుద్ధ అబద్ధమన్నారు. సీపీఐ నారాయణ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి విమానాశ్రయంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anam-ramnarayana-reddy-24-11775.html
http://www.teluguone.com/news/content/anam-ramnarayana-reddy-24-11775.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026





