మూడు చట్టాల దారిలో మూడు రాజధానులు.. అమరావతి ఒకటే ఏపీ రాజధాని

Publish Date:Nov 22, 2021

Advertisement

చివరకు ధర్మమే జయిస్తుంది.. ధర్మో రక్షిత్ రక్షితః.. సూక్తి చెప్పే సత్యం ఇదే. మన కళ్ళ ముందు కదులుతున్న రైతుల విజయం నిరుపిస్తున్ననిజం అదే. కొద్ది రోజుల క్రితం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతులు చేస్తున్నధర్మ పోరాటానికి తలొగ్గారు. రైతుల డిమాండ్’ను అంగీకరించారు. రైతులు కోరిన విధంగా వివదాస్పద సాగు చట్టాలు మూడింటినీ రద్దుచేస్తామని ప్రకటించారు. అదే తరహాలో, అంతకంటే ఉదృతంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజదానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా సుమారు 700 రోజులకు పైగా, రైతులు చేస్తున్న  ఆందోళనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రబ్భుత్వం తలొగ్గింది. ఇది భారతీయ రైతులు సాధించిన రెండవ వరస విజయం అనవచ్చును.  

రైతులు అన్దోఅలన చేసిన, 22 రోజులుగా పాదయత్ర కొనసాగుతున్న మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని భీష్మించుకు కూర్చున్న జగన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందుకు సంబంధించిన చట్టాలను ఉపసంహకరించుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌కు తెలిపారు. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ ఈ విషయం నివేదించారు. 

నిజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఉహించలేదు. కానీ, రైతుల సంకల్పం ముందు ప్రధాని మొండి పట్టు నిలలేదు. అలాగే, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 700 రోజులకు పైగా రాజదాని రైతులు ముఖ్యంగా మహిళలు  ప్రక్రుతి వైపరీత్యాలను, కొవిడ్ మహమ్మారిని ఎదుర్కుని సాగించిన పోరాటానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తలోగ్గుతారని, ఇలా హటాత్తుగా నిర్ణయం తీసుకుంటారని భావిచలేదు. కానీ, అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ‘మహాపాదయాత్ర’ 22వ రోజుకు చేరిన సందర్భంలో మూడు రాజధానులు, సీఆర్డఏ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే ఇది రైతులు విజయం..ముఖ్యంగా మహిళల విజయంగా భావిస్తున్నారు.
 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.