సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఎదుట ఆత్మాహుతి చేసుకుంటానని మహిళా అఘోరీ ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.శుక్రవారం ఆత్మహుతి చేసుకుంటానని అఘోరీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీలోపు తెలంగాణలో ఎంటర్ అవుతున్నట్లు మహిళా అఘోరీ ప్రకటన చేశారు. కేదార్ నాథ్ నుంచి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట చేరుకున్న మహిళా అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయోరి పోలీస్ నిర్భంధంలోనే ఉంది. మహిళా అయోరీ స్వంత ఇల్లు మంచిర్యాలకు అఘోరీని తరలించారు. ఇంటివద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి లీగల్ టీం ఒకటి మంచిర్యాల చేరుకుంది. సిద్దిపేట జిల్లా కుంచన్ పల్లిలో అఘోరీని నిర్బంధం చేసినట్లు తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు . సిద్దిపేట నుంచి మంచిర్యాలకు అఘెరీని తరలించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల వద్దే అఘోరీ ఉన్నట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-woman-arrested-at-siddipet-25-187727.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.