కాంట్రావర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నటి కస్తూరి మరో సారి వివాదంలో చిక్కుక్కున్నారు. భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ పక్కన మెరిసిన నటి కస్తూరి ప్రస్తుతం బిజెపి సభలో తెలుగువారిపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. కస్తూరి వ్యాఖ్యలు దేశ వ్యాప్త సంచలనమయ్యాయి. 300 ఏళ్ల క్రితం తమిళనాడుకు వచ్చిన తెలుగు వాళ్లు అంతపురంలో చెలి కత్తెలుగా నియామకమయ్యారన్నారు. తమిళ బ్రాహ్మణులు పరస్త్రీ వ్యామోహం, ఇతరుల ఆస్తులను కొల్లగొట్టకూడదని చెబుతున్న కారణంగానే కొందరు తమిళులను వ్యతిరేకిస్తున్నారని ఆమె ఉక్రోశం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినేట్ లో ఐదుగురు తెలుగు వచ్చిన మంత్రులున్నారని ఆమె అన్నారు. తమిళనాడుకు వలస వచ్చిన వారు తమిళులపై పెత్తనం సాగిస్తున్నారని కస్తూరి వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన కస్తూరి తెలుగువారిపై అక్కసు వెళ్లగక్కడం తగదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమిళనాడుకు వలస వచ్చిన తెలుగు వాళ్లు తమిళ బ్రాహ్మణులను తమిళులు కాదనడం సరైంది కాదని కస్తూరి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actress-kasturi-akkasu-on-white-nails-25-187844.html
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.