జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
Publish Date:Jan 3, 2025
Advertisement
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిషిక్ కెమికల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి . దూలపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఆగడం లేదు. భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల దూలపల్లిలో ట్రాఫిక్ స్థంభించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-huge-fire-broke-out-in-jeedimetla-industrial-estate-25-190755.html
http://www.teluguone.com/news/content/a-huge-fire-broke-out-in-jeedimetla-industrial-estate-25-190755.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





