Publish Date:Oct 28, 2024
సరిగ్గా దీపావళికి ముందు సముద్ర జలాల్లో కనిపించే చీరమే చేప యానాం మార్కెట్లో అందుబాటులో వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఈ చీరమే చేప అత్యధికంగా అందుబాటులో వచ్చింది. సప్లయ్ ఎక్కువైతే డిమాండ్ తగక్కువవుతుంది. గతంలో 30 నుంచి 40 వేల రూపాయలకుకు బకెట్ చీరమే దొరికేది. ప్రస్తుతం పదివేల రూపాయలకు బకెట్ దొరకడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయంగా చీరలతో ఈ చేపలను మత్స్యకారులు పట్టుకుంటారు. కాబట్టి దీనికాపేరు వచ్చింది. చేప జాతులలో అతి చిన్నది ఈ చేప. దీని జీవిత కాలం కూడా తక్కువే. సంవత్సరానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ చేప అందుబాటులోకి రావడంతో కస్టమర్లు బాగానే వస్తున్నప్పటికీ చీరమే చేపల ధరలు పడిపోవడం మత్స్య కారులు నిరుత్సాహానికి గురయ్యారు . కార్తిక మాసం కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చీరమే చేప అమ్మకాలు పెరగవచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పాత చీరలతో పట్టే చీరమే ప్రస్తుతం ఆధునిక యంత్రాల ద్వారా పట్టుకుంటున్నారు . గోదావరి పాయలు కలిసే భైరవపాలెంలో ఈ చేపలు అత్యధికంగా దొరుకుతాయి.ఈ చీరమే చేప శేర్ రెండు వేలకు విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-bumper-offer-for-meat-lovers-cheap-saree-fish-in-yanam-25-187554.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు