19 ఏళ్లకే.. 3 హత్యలు.. 

Publish Date:Mar 19, 2021

Advertisement

పెద్దలే కాదు పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిని హత్యలు చేస్తున్నాడు. సినిమాల ప్రభావమే తాము పెరిగిన వాతావరణమో లేక తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన అలవాటులో తెలియదు గానీ.. ఓ పిల్లవాడు మరి క్రూరంగా మారాడు. 19 ఏళ్ళ వయసులోనే ముగ్గుర్నిచంపేశాడు. 

వాడు మగడు..కానీ మగాలపైనా కన్నేసిన కిరాతకుడు.. చిన్నవయసులోనే క్రూరత్వాన్ని అక్షరాభ్యాసంగా చేసుకున్నాడు. తోటి బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం వాడి వృత్తిగా మార్చుకున్నాడు. అది వాడికి చిన్నప్పటి వెన్నతో పెట్టిన అలవాటుగా మారింది. ఇక అంతే 14 ఏళ్ల వయసుకే ఆ ఊరిలో అందరికి స్పైడర్ చూపించాడు. చివరికి తన స్నేహితుడ్నే చంపేశాడు. ఇలా ఐదేళ్లలో ముగ్గురిపై అఘాయిత్యానికి పాల్పడి వారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. 

ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, మెల్లంపూడి గ్రామాల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. మెల్లంపూడి గ్రామంలో ఈనెల 14న భార్గవతేజ అనే బాలుడు అదృశ్యమై హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపీ అనే 19 యువకుడిగా గుర్తించారు. అనుమానంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. పోలీసులకే షాకిచ్చే నిజాలు వెల్లడించాడు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్ళీ కాళ్లు చేతులు కట్టేసిభార్గవతేజ లైంగిగ దాడి జరిపినట్లు తెలిపాడు. లైంగిక దాడి తర్వాత అతడ్ని తీవ్రంగా కొట్టి హత్య చేశానని, ఆ తర్వాత మృతదేహం కాళ్లు, చేతులు విరిచినట్లు.. ముఖాన్ని చెక్కేసి సమీపంలోని సమీపంలోని అరటితోటలో పడేశానని పోలీసుల ముందు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. 

గతంలో ఇదే తరహాలో మరో నేరం :

గత నెల 11వ తేదీవ వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మరియదాసు, మీనాక్షిల కుమారుడు అఖిల్ మధ్యాహ్నం సమయంలో అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసినా అఖిల్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆకేసు గురించి కూడా గోపీని ఆరా తీయగా.. తానే కిడ్నాప్ చేసి లైంగిక వాంఛ తీర్చుకొని చంపేసినట్లు అంగీకరించాడు.

నిందితుడు గోపీలో  సైకో లక్షణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు 14ఏళ్ల వయసులోనే తన ఫ్రెండ్ ని సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లి.. మధ్యలోనే బయటకు తీసుకొచ్చిఅతడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్డిపై నుంచి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో వివాదం ఎందుకులే అని స్థానికులు వదిలేసినట్లు తెలుస్తోంది. గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.