31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦
Publish Date:Jan 29, 2013
Advertisement
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-chandrababu-meekosam-yatra-24-20681.html
http://www.teluguone.com/news/content/-chandrababu-meekosam-yatra-24-20681.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026





