రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్ట్

తెలుగు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం కాకినాడ, విశాఖ  పోర్ట్ లకు తరలిస్తున్న ఆరుగురు అక్రమార్కులను కూ టమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత వైకాపా ప్రభుత్వం ఈ అక్రమార్కులను ప్రోత్సహించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని పిడిఎస్ బియ్యం ఆప్రికాలాంటి దేశాలకు తరలి వెళుతోంది. నల్గొండ కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోంది.