తెలంగాణ స్పీకర్ చాంబర్ లో బిఏసీ సమావేశం

తెలంగాణ స్పీకర్ చాంబర్ లో బిఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం నుంచి బిఆర్ఎస్, ఎంఐఐ వాకౌట్ చేసింది . ఎన్ని రోజులు సభ నడుపుతారో స్పష్టత లేదని  ప్రతిపక్షాలు ఆరోపిస్లున్నాయి. ఎజెండాపై స్పష్టత లేదన్నారు.