హైదరాబాద్ కొచ్చి ఎన్నారై ఆత్మహత్య

NRI techie kills self in cab, NRI techie ends life over marital issues, NRI techie ends lifeఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చి నిన్న కూకట్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని సాన్ డీగో నుంచి శనివారం హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని, ఆదివారం కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో గల తన బావ మరిది సురేష్ ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను కారులోనే మరణించి ఉండటాన్ని డ్రైవర్ గమనించి, వాళ్ళ బందువులకు చెప్పాడు. వివాహ సంబంధమైన సమస్యల వల్లే ఆతను అతహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అమెరికాలో చనిపోవడం ఇష్టంలేక ప్రత్యేకంగా ఇండియాకొచ్చి ఆత్మహత్య చేసుకోవడం