Iron Deficiency!!
Iron deficiency is quite common and often unnoticed. Anemia is a condition wherein the red blood cells are not very efficient in carrying the oxygen to the other cells. Why iron plays a pivotal role? Because iron is essential for the synthesis of the hemoglobin – the oxygen carrying pigment. Iron deficiency is caused due to two reasons: either the intake of iron is insufficient or there is overwhelming loss of iron from your body. Diet lacks adequate iron, enriching your diet with eggs, green leafy vegetables, nuts and more. Moreover the physiological demand of iron is high during the infancy, childhood and puberty. When there is blood loss, a part of your iron store is also lost. Usually people with chronic bleeding sites, especially peptic ulcers, carcinomas or heavy menstrual bleeding among the adolescents. Even if have good amounts of iron supplements and not having significant losses, but still suffering deficiency, then it is due inefficient absorption by the small intestines. This may be due to inflammations, infections, carcinomas or resections of the intestines. It may also because of the food combinations, too much of phosphates or phytates found in plant based food, and render iron unabsorbable. Certain physiological conditions like pregnancy and adolescence require abundant amounts of iron.The presentation of Iron deficiency is extreme fatigue, weakness, brittle nails, pale appearance, inflammation or soreness of tongue, dizziness or lightheadedness, poor appetite and unusual cravings for non-nutritive substance called Pica. Pica is telltale sign of iron deficiency in children. -Koya Satyasri
read moreపళ్లు తినక జనం చనిపోతున్నారు..
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ వార్త నిజమేనంటున్నారు ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులు. Chinese Academy of Medical Sciences అనే సంస్థతో కలిసి వీరు సాగించిన ఓ దీర్ఘకాలిక పరిశోధన ఇప్పుడు చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే! ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ పళ్లు తినడానికీ, దీర్ఘకాలం బతకడానికీ మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం అయిదు లక్షలమంది చైనీయుల జీవితాలను పరిశీలించారు. వీరందరూ కూడా చైనాలోని పది వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. 30 నుంచి 79 ఏళ్ల లోపు వయసు కలిగినవారు. వీరి ఆరోగ్యాన్ని ఒకటి రెండేళ్లు కాదు... ఏకంగా ఏడేళ్లపాటు నిశితంగా గమనించారు. పరిశోధన మొదలుపెట్టిన సమయంలో ఈ అయిదు లక్షలమందిలోనూ రక్తపోటు, గుండెజబ్బులు లేనేలేవు. మరి ఈ సుదీర్ఘ పరిశోధనలో తేలిందేమిటంటే... - అయిదు లక్షలమందిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటు ఉంది. 6.4 శాతం మందేమో పళ్లని చాలా తక్కువగా తీసుకోవడమో లేకపోతే వాటి జోలికే పోకపోవడమో చేస్తుంటారు. - డయాబెటిస్ ఉన్నవారు, లేనిపోని సమస్యలు వస్తాయేమో అన్న భయంతో అసలు పళ్ల జోలికి పోవడమే మానేస్తున్నారట. - పరిశోధన మొదలవకముందు డయాబెటిస్ లేనివారిలో పళ్లు తినే అలవాటు ఉంటేకనుక... అలాంటివారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇక పరిశోధన మొదలయ్యే సమయానికే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లు తినే అలవాటు ఉంటే... వారిలో డయాబెటిస్‌కి సంబంధించిన సమస్యలు దాదాపు 28 శాతం వరకూ తలెత్తకపోవడాన్ని గమనించారు. అంటే కళ్లు దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, శరీర భాగాలకి రక్తప్రసారం సరిగా జరగకపోవడం... వంటి తీవ్రమైన సమస్యలు వీరి దరిచేరడం లేదన్నమాట. - తరచూ పళ్లు తినే అలవాటు ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోవడం దాదాపు మూడోవంతు తక్కువగా కనిపించింది. - పళ్లని తీసుకుంటే, ఒక్క చైనాలోనే దాదాపు అయిదు లక్షల మందిని గుండెపోటు నుంచి కాపాడవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పళ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు ఉంటాయి. ఒంట్లో చెత్తాచెదారాన్ని బయటకు పంపే పీచుపదార్థం ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుండెకు మేలుచేసేలా తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం నిష్పత్తి కనిపిస్తుంది. చక్కెర పదార్థాలు ఉన్నా అవి రక్తంలో నిదానంగా, సహజంగా కరిగేలా ఉంటాయి. పళ్లతో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే అవి మందులు పనిచేసినంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ చిరుతిళ్లలా రుచిగా ఉండవనో, క్రమం తప్పకుండా కొనేందుకూ తినేందుకూ బద్ధకించో.... చాలామంది వాటి జోలికే పోరు. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఏఏ పండ్లను తీసుకోవాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియని అయోమయంలో అసలు వాటిని ముట్టుకోరు. ఫలితం! మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులారా పాడుచేసుకుంటున్నాం. క్రమంగా మృత్యుముఖంలోకి అడుగులు వేస్తున్నాం. - నిర్జర.
read moreఇయర్‌బడ్ పెట్టుకుంటున్నారా? ఇబ్బందికి సిద్ధం కండి!
చెవిలో ఇయర్ బడ్ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. వారానికి ఓసారన్నా ఇయర్‌బడ్‌తో ప్రయోగాలు చేయనిదే మరికొందరికి నిద్రేపట్టదు. దీంతో నష్టం ఏముంది? మేము ఏ పెన్నో, పిన్నీసో చెవిలో పెట్టుకోవడం లేదు కదా! అంటారేమో. ఇయర్‌బడ్ కూడా చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు. చెవిలో గుబిలి (ear wax) ఉండటం సహజమే! చెవిలో ఉండే సెబమ్, మృతకణాలతో ఈ పదార్థం ఏర్పడుతుంది. అది పనికిరాని పదార్థం అని మనకి అనిపించవచ్చు. కానీ ear wax వల్ల చాలా లాభాలే ఉంటాయంటారు వైద్యులు. చెవిలోకి తడి చేరకుండా, సూక్ష్మక్రిములు దాడిచేయకుండా ఇది కాపాడుతుంది. క్రమేపీ దానంతట అదే శరీరం నుంచి బయటకు వచ్చేసి ఎప్పటికప్పుడు కొత్తగా ear wax ఏర్పడుతూ ఉంటుంది. చెవిని శుభ్రం చేసే ప్రయత్నంలో ఇయర్ బడ్స్‌ని తెగ వాడేస్తుంటాం. కానీ పొడవాటి ఇయర్ బడ్స్ వల్ల చెవిలోని మురికి మరింత లోపలకి చేరడమే కాదు, నేరుగా చెవిలోని సున్నితమైన భాగాలకు తగిలే ప్రమాదం ఉంది. దీంతో కర్ణభేరి దెబ్బతినడం, పుండు పడటం, సున్నితమైన భాగాలు గీరుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. టైం బాగోకపోతే వినికిడిని కలిగించే చిన్నచిన్న ఎముకలు కూడా దెబ్బతినిపోతాయి. అంతేకాదు! మన శరీరాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచే వ్యవస్థ కూడా మన చెవిలోనే ఉంటుంది. దాంతో చెవిలోకి ఇయర్ బడ్ చేరినప్పుడు... తూలిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి సమస్యలూ ఏర్పడవచ్చు. ఇయర్‌బడ్స్‌తో చెవిలో గుబిలిని తీసే ప్రయత్నంలో... ఒక్క అమెరికాలోనే రోజుకి 34 మంది పిల్లలు తీవ్రమైన గాయాలతో ఎమర్జన్సీ వార్డులలో చేరుతున్నారట. వీరిలో మూడింటి రెండు వంతుల మంది ఎనిమిదేళ్ల లోపువారే కావడం గమనార్హం. తెలిసీ తెలియని వయసు, ఆపై ఇయర్‌బడ్‌ని వాడాలన్నా కుతూహలంతో వీరంత గాయాలపాలవుతున్నారు. చిన్నగా, సున్నితంగా ఉండే వీరి కర్ణభేరీలను ఇయర్‌బడ్స్ ఛిద్రం చేసేస్తున్నాయి. ఇయర్‌బడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలనీ, కనీసం పిల్లలకన్నా అవి అందుబాటులో లేకుండా చూసుకోవాలనీ చెబుతున్నారు. చెవిలో గుబిలి ఏర్పడిపోయి చిరాగ్గా ఉంటే వైద్యుడిని సంప్రదించడమే మేలని అంటున్నారు. ఇయర్‌బడ్స్‌తో మేకప్ వేసుకోవడం, గాయాలను శభ్రం చేసుకోవడం, వస్తువులను తుడుచుకోవడం... వంటి పనులు నిరభ్యంతరంగా చేయవచ్చు కానీ.... చెవులకు మాత్రం వాటిని దూరంగా ఉంచాలన్నమాట! - నిర్జర.
read moreThe secrets of SWEET Potato
The humble sweet potato which is normally thrown in the soups , stews and sambaars has some wonderful benefits to the human body and not only are sweet potatoes easily available, they are also tasty and inexpensive. Cooking them is also is very easy as they cook very fast and are not too starchy like their brother - the potato. They can be grilled ,boiled, cooked, fried and can be added into other dishes or used as standalone dish like in soups and salads. Presenting 5 nutrient values of this sweet root-: 1. They are high in vitamin B-6 which helps reduce Homocysteine that has been linked with degenerative diseases, and prevents heart attacks. 2. They are a good source of vitamin C and helps hasten wound healing, produces collagen which helps maintain skin’s youthful elasticity. 3. They contain Vitamin D which is critical for immune system and overall health of the body. 4. They contain iron for adequate energy, and also production of red and white blood cells and proper immune functioning. Sweet potatoes are naturally sweet-tasting and their natural sugars are slowly released into the bloodstream, helping to ensure a balanced and regular source of energy and prevent fatigue and weight gain.
read moreపడుకునే ముందు దీన్ని తాగితే...
బరువు పెరగడం ఎంత తేలికో... తగ్గడం అంత కష్టం. అందుకే ఒబెసిటీ ఇప్పుడు పెద్ద సమస్య అయ్యి కూర్చుంది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోడానికి కూడా సమయంలోని జీవనశైలి, అంతకంతకూ ఎక్కువవుతోన్న ఒత్తిడి స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. పెరిగిన బరువుని తగ్గించుకోవడం తలకు మించిన పనైపోయింది. అలాంటివారికి ఓ చక్కని మార్గం చూపిస్తున్నారు నిపుణులు. 200 మి.లీ. నీటిని బాగా మరిగించాలి. ఇందులో అరచెంచా దాల్చినచెక్క పొడి కలిపి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత చెంచాడు తేనె కలిపి ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఈ పానీయాన్ని రోజూ పడుకోవడానికి అరగంట ముందు తాగితే మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు. జిమ్ ల చుట్టూ తిరగడం, లైపోసక్షన్లంటూ రిస్కీ ఆపరేషన్లకు సిద్ధపడటం చేయకుండా... ఇంట్లోనే, అందుబాటులో ఉన్న వస్తువులతో చేసే ఈ డ్రింక్ ఒబెసిటీకి చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే దాల్చినచెక్క కొలెస్ట్రాల్ ను కరిగించేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి సహజసిద్ధమైన తేనె కలిస్తే మరింత మేలు జరుగుతుంది. ఈ రెండూ కలిసి బరువు తగ్గించకమే కాదు... రకరకాల బ్యాక్టీరియాలను మన దరిదాపుల్లోకి రాకుండా కూడా చేస్తాయి. కావాలంటే ట్రై చేసి చూడండి... మీకే తెలుస్తుంది. -Sameera
read moreRelieving Back Pain
Back pain is a serious trouble making us handicapped! With the onset of back ache you are most unlikely to sit or stand still. Back ache is one of the frequent complaints of this era! And statistics say that it is one the most common complaints bought to the notice of the physicians! The potential causes for back pain include: muscle dysfunction, osteoarthritis, malignancy of spine, stenosis or degenerative diseases of spine or it might be a simple case of over-stress! Here are some quick-fixes for the achy back pain: It is best to strengthen the back muscle instead, fearing the scary back ache. Experts say that non-drug remedies like strengthening exercises and movement therapies are best medicines for recurring back pains! It is important that you improve your posture and be aware of your movements. You make it a point to use all your body for the movement rather than straining some areas! Since back pain can be affected by the way you use your shoulders or the way you move out of the couch! Get a good and warm massage! Massaging the back muscles is a relaxing way to loosen the stiff muscles of the back and it also surges the blood flow. Massaging is a proven formula to vent out the discomfort and aids in speedy healing! Enhancing the muscle health is yet another alternative. For which the intake of Vitamin D and magnesium is to be elevated. Vitamin D found in fish and diary products, improves the absorption of calcium which empowers the spine, ligaments and the muscles! Gulp down leafy veggies and nuts for magnesium which improves overall health of the muscles! Back pain might look like an inevitable scare for the computer era, as we stick to our machines all-day long! And hardly bother about the posture we are in, so please make sure you take of your posture as well as your back!!
read moreDoes starch in food just makes you fat?
Starchy foods such as white rice, bread and potatoes belong to the class of foods called carbohydrates. They provide the body with energy to function as part of macro nutrient group. Your diet should, therefore, have adequate carbohydrates to fulfill your body's needs. Carbohydrates however are of two types, simple and complex. Simple carbohydrates include sugars, while complex carbohydrates include starch. Your body assimilates both carbohydrates differently. Sugar is absorbed quickly, producing instant energy but inducing hunger immediately afterwards. Excess sugar is converted into fat. Sugar is thus not a good long-term source of energy. In contrast, starch burns slowly, providing energy over a much longer period and is the ideal source of energy for the body. John Vanderveen, of the FDA's Center for Food Safety and Applied Nutrition, estimates that 55 percent of the calories in our diet should come from these complex carbohydrates. Starchy foods such as vegetables and whole grains that are unpolished also contain fibre, which aids digestion by providing roughage. Medical studies have also linked fibre in food with the prevention of certain cancers. "While starch, by itself is not fattening, how you consume it is important," caution nutritionists. They recommend boiling or baking potatoes instead of frying them. "Deep-frying will make any vegetable, not just potatoes, fattening and unhealthy," they explain. Again, brown rice is healthier than white. "This is because the milling process robs the rice of essential B vitamins and fibre,". Verdict: Stock up on some starch -- your body needs it. However, guard against the fat you eat along with it. Tips: You can get complex carbohydrates from a range of healthy sources such as potatoes, rice, grains, beans, whole wheat bread and vegetables. Apart from complex carbohydrates research shows that regular intake of anti-oxidants, vitamins, protein, minerals and good fat is critical for protection from diseases and increasing lifespan. Include plenty of whole-grains, brightly coloured (red, yellow and green) fruits and vegetables. Choose fresh, seasonal and organic foods. Move to natural sources of fats such as seeds, nuts, coconut, fish and cold pressed oils. Protein sources are like fish, soya, eggs, peas and beans, seeds, nuts, fermented milk etc. While beans are often associated with the gastrointestinal disturbances that they may cause, they are also very good sources of protein, fibre and iron. Some of the best kinds of beans to eat are: - Navy beans - White beans - Kidney beans - Lima beans Get into functional foods like barley, oats, soya, garlic, onion, mushrooms, berries, yoghurt, etc. Also incorporate these lifestyle changes: • Ensure a deep and restful sleep through the night. • Have meals in pleasant surroundings and in enjoyable company. • Have confectionary and desserts only occasionally. • Do not ever skip breakfast, have smaller, frequent meals and early dinner. • Avoid junk foods that are loaded with sugars, salt and unhealthy fats. • Do not smoke and indulge in substance abuse. • Make sure you have some regular physical activity. courtesy Glow With Health Wellness Solutions
read moreథైరోయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి
థైరాయిడ్కి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటీ..? థైరాయిడ్‌తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటివి ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుందో డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం. https://www.youtube.com/watch?v=sX5UXwfitas
read moreప్రపంచానికి పెనుభారమవుతున్న చిన్నారులు
మీ పిల్లలు బొద్దుగా.. ముద్దుగా ఉన్నారని సంబరపడి అలాగే వదిలివేయకండి.. ఎందుకంటే ఆ బొద్దుతనమే భవిష్యత్తులో మీ చిన్నారిని ఇబ్బందుల పాలుజేస్తుంది. అవును.. ఊబకాయం ప్రపంచానికి పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు.. 19 ఏళ్లలోపు వయసు గల యువతి, యువకుల్లో ఇది తీవ్ర సమస్యగా మారింది. గత నాలుగు దశాబ్ధాల్లో మనుషులు విపరీతంగా బరువు పెరగడం పది రెట్లు పెరిగింది. గతంలో ఈ సమస్య కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోనూ ఊబకాయుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్- ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ఐదు నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు బాల, బాలికల్లో ఊబకాయంతో బాధపడుతున్న వారు 1975లో 1.10 కోట్ల మంది కాగా, 2016 నాటికి ఈ సంఖ్య 12.40 కోట్లకు పెరిగింది. వీరే కాకుండా అధిక బరువుతో ఉన్నవారు మరో 21.30 కోట్ల మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రాసెస్ చేసిన హై కేలరీలు, పోషకాలు కల ఆహారం అధికంగా తీసుకోవడం దానికి తోడు తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. అధిక బరువు కారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చురుకుతనం తగ్గిపోవడం, నలుగురిలో కలవడానికి సిగ్గుపడటంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. మార్కెట్లో అధిక కేలరీలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ ఖర్చుకే వచ్చేస్తుండటంతో ప్రజలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కూడా టీవీలు, కంప్యూటర్లు చూస్తూ పెరుగుతున్నారు. నేటి తరం చిన్నారుల్లో శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పిల్లలను ఇలాంటి వాతావరణం నుంచి దూరం చేసి వారికి శారీరక శ్రమ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది ప్రపంచం ముందు అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
read moreబీపీ తగ్గేందుకు సులువైన మార్గం
రక్తపోటు! ఈ జబ్బు గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఇంటికొకరు ఇప్పుడు రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ మన పూర్వీకులలో ఈ సమస్య ఇంతగా ఉండేది కాదు కదా! మరి ఇప్పుడు రక్తపోటు ఇంతగా ఎందుకని వేధిస్తోంది? ఇది రాకుండా చూసేందుకు, వచ్చినా చటుక్కున తగ్గించుకునేందుకు వేరే మార్గమేదీ లేదా? అంటే అబ్బో చాలా సులువైన మార్గమే ఉందంటున్నారు కాలిఫోర్నియాకు చెందిన Alicia McDonough అనే ఆహార నిపుణులు... పూర్వీకుల తిండిలో... మన పూర్వీకుల ఆహారంలో దుంపలు, కూరగాయలు, పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పులు... అన్నీ సమృద్ధిగా ఉండేవి. వీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం (ఉప్పు) శాతం చాలా తక్కువగానూ ఉండేది. దాంతో మన నాలుకలు మరింత ఉప్పు కోసం తపించిపోవడం మొదలుపెట్టాయి. ఈ జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉప్పుని చేర్చడం మొదలుపెట్టాము. ఆహారసంస్థలు కూడా వినియోగదారులని ఆకట్టుకునేందుకు తమ ఉత్పత్తులలో ఎక్కువ ఉప్పుని చేర్చసాగాయి. చివరికి విపరీతంగా ఉప్పు తినే అలవాటుని చేసుకున్నాము. కానీ ఆ కారణంగా మన శరీరం పడుతున్న ఇబ్బందిని గ్రహించలేకపోయాము. శరీరంలో సోడియం నిల్వలు పెరిగిపోయి అవి రక్తపోటుకి దారితీస్తున్నాయి. కిం కర్తవ్యం! ప్రపంచంలో దాదాపు నూరుకోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారంటే అందుకు ముఖ్య కారణం మన ఆహారంలో వచ్చిన మార్పులే! గుండెజబ్బుతో చనిపోయేవారిలో సగం కేసులు అధిక రక్తపోటువే! ప్రస్తుతానికి రక్తపోటు తగ్గించడానికి వాడే మందులు మన శరీరంలోని సోడియం స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు బదులుగా పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు Alicia McDonough. శరీరంలో పొటాషియం ఎక్కువైతే అధికంగా ఉన్న పొటాషియం నిల్వలను మూత్రం ద్వారా బయటకి పంపే ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటుగా అధిక సోడియం కూడా బయటకు వెళ్లిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తపోటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వాడే ‘లాసిక్స్’ వంటి మందులు ఎంత ప్రభావం చూపుతాయో.... పొటాషియం అధికంగా ఉండే ఆహారం వల్ల అంతే ఉపయోగం ఉంటుంది. ఆహారంలో చిన్నపాటి మార్పులు పొటాషియం అధికంగా ఉండే అరటిపళ్లు, చిలగడదుంపలు, చేపలు, ఖర్జూరాలు, బీన్స్ వంటి పదార్థాలు తరచూ తినడం వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం నిష్పత్తి సరిగ్గా ఉంటుంది. మరింత ఉప్పు తినాలన్న తపనా క్రమేపీ తగ్గుతుంది. బీపీమందులు వేసుకుంటే ఎంత లాభం ఉంటుందో, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అంతే లాభం ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు Alicia McDonough. ఈ మాట మన ప్రకృతి వైద్యులు ఎప్పుడోనే చెప్పారుగా! మనం వింటేనా!!! - నిర్జర.
read moreHeart Attack - A Frightening Event
The blood pumping organ heart is also supplied by two coronary arteries arising from the Aorta, the mighty vessel supplying the body. These arteries supply the heart muscle i.e. Myocardium, this muscle too requires oxygen to work like any other muscle in the body. Since heart has only two of these arteries run over the heart surface supplying heart, thus a blockade of any of these can be fatal. Blockade is mostly caused by fatty deposits most commonly labeled as Atherosclerosis, while the other deposits are calcium, inflammatory cells and proteins, these form plaques which may rarely rupture and get dislodged to form clots which can initiate the same process of blockage at distal. Post the block, the vessel is narrowed down thus denying heart muscles their share of blood, which manifests as angina or heart attack. When an attack of angina occurs, a part of heart muscle dies! The imminent signs of Heart Attack are: Chest discomfort mostly manifests as heaviness rather than burning often mistaken for acidic reflux, discomfort varying from jaw to abdomen especially radiating to left arm, breathlessness, profuse sweating or even lightheadedness. If any symptom pops up make sure you are rushed to medical care These fatal events can be minimized to an extent by following a healthy lifestyle! Take Care!! -Koya Satyasri
read moreచలికాలం ఓ తలనొప్పి
చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. హాయిగా కాస్త చల్లగాలికి అటూఇటూ తిరిగిరావాలనో... ఎటూ పోలేనంత చలి ఉంటే వెచ్చగా పడుకోవాలనో ఎవరికి మాత్రం తోచదు. కానీ చలికాలంతో పాటుగా వచ్చే అనారోగ్యాలు మనకి నిలకడ లేకుండా చేస్తాయి. జలుబు దగ్గర్నుంచీ పొడిబారిపోయే చర్మాల వరకూ రకరకాల సమస్యలు చిరాకు పెట్టేస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి... ఎందుకు వస్తుంది విపరీతమైన చలిగాలిలో తిరిగినప్పుడు తలనొప్పి రావడం సహజమే! దీని స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, మన మెదడులో ఉండే కొన్ని రక్తనాళాలు చలికి కుంచించుకుపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుందని ఊహిస్తున్నారు. చాలా సందర్భాలలో ఈ తలనొప్పి ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. కానీ అప్పటికే జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది రోజంతా వేధించే ప్రమాదం ఉంది. ఇక మైగ్రేన్, సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత తరచుగా తలనొప్పి బారిన పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు చలిగాలి బయట తిరగాల్సి వచ్చినప్పుడు తల, గొంతు భాగాలకు గాలి తగలకుండా ఏదన్నా చుట్టుకోవడం తొలి జాగ్రత్త. ఇదే కాకుండా ఈ కింది చర్యలు తీసుకోవడం వల్ల కూడా చలికాలపు తలనొప్పులను నివారించవచ్చు. - చలికాలపు తలనొప్పి వచ్చిన వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా సందర్భాలలో వెంటనే ఉపశమనం లభిస్తుంది. వెచ్చని గదిలో, ప్రశాంతమైన మనసుతో తీసుకునే విశ్రాంతితో తలనొప్పి చిటికెలో దూరం అవుతుంది. - చలికాలపు సూర్యరశ్మిలో తగినంత తీక్షణత ఉండదు. ఫలితంగా మన జీవగడియారంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని వలన మనం నిద్రపోయే వేళలలోనూ మార్పులు సహజం. ఇలా చలికాలంలో సరైన నిద్ర లేకపోయినా, అవసరానికి మించి నిద్రపోయినా తలనొప్పులు ఖాయమంటున్నారు. - సాధారణంగా చలికాలంలో తక్కువ దాహం వేస్తుంది. పైగా ఏదన్నా పనిలో పడితే ఆ కాస్త దాహాన్నీ మనం పట్టించుకోం. దీని వలన మెదడులో కనుక ఉండాల్సినంత నీటిశాతంలో ఏమాత్రం తక్కువైనా వెంటనే మెదడు హిస్టామిన్లు అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా మనకు తగిన హెచ్చరికలు పంపుతుంది. ఈ హిస్టామిన్ల వలన తలనొప్పి తథ్యం. కాబట్టి ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా... చెంతనే ఒక నీళ్ల బాటిల్ ఉంచుకోవడం తప్పనిసరి! నీళ్లు పక్కనే ఉంటే దాహాన్ని విస్మరించం కదా! - చలికాలంలో ఆకలి కూడా పెద్దగా కలగదు. దాంతో సమయానికి ఆహారం తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటాము. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా తలనొప్పి కలిగే ప్రమాదం ఉంటుంది. - సూర్యరశ్మిలో కాసేపు నిలబడటం వల్ల శరీరం కాస్త వెచ్చదనాన్ని పొందుతుంది. పైగా సూర్యరశ్మి నుంచి లభించే డి విటమిన్లో ఎలాంటి లోటు రాదు. ఒకోసారి విటమిన్ డి శరీరానికి తగినంత లభించకపోవడం వల్ల కూడా తలనొప్పులు వస్తాయని తేలింది. రోజూ తగిన వ్యాయామం చేయడం, ఐస్ క్రీమ్ వంటి అతి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం, చీటికీ మాటికీ మందులు వాడకపోవడం వంటి ఇతరత్రా జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా చలికాలపు చిరుగాలులను ఎలాంటి తలనొప్పులూ లేకుండా హాయిగా ఆస్వాదించవచ్చు. - నిర్జర.
read moreTypes of Olive Oil and its various uses
Olive oil is oil that is pressed from olives, the fruits of the olive tree. The many variables that go into the production of olive oil yield dramatic differences in color, aroma, and flavor. And several names are used to differentiate all of these versions, here are a few of them: Extra virgin olive oil is the highest quality of olive oil.Extra virgin olive oil is fairly nutritious. It contains modest amounts of Vitamins E and K and plenty of beneficial fatty acids. Extra virgin olive oil’s acidity level is less than 1 % and is rich in antioxidants. That’s what distinguish it from all the other oils and makes it the queen of oils. High heat cooking inhibits it of nutritional value, flavor and aroma. Extra virgin olive oil is best used in salads. Virgin olive oil is slightly inferior to extra virgin olive oil. The main difference between the two oils is; virgin olive oil has an acidity level around 2.0%. Virgin olive is good for cooking purpose, mainly for sauté and baking and it can be used in salads as well. Virgin olive oil is good for body and hair massage too. Refined oil is treated to remove flaws from the oil, making it more usable. Refined olive oil is obtained by refining virgin olive oil. Refining virgin olive oil eliminates the acidity level. Refined olive oil is made for bulk consumption and is cheaper when compared to the rest of the olive oils. Refined olive oil is considered much inferior to the other varieties of olive oil and it does not have the characteristic flavor, taste or aroma of pure olive oil. Refined olive oil suitable for cooking purposes, but not for salads. Pure olive oil is simple olive oil. It is a blend of refined olive oil and extra virgin olive oil. Pure olive oil has the acidity level around 2.0%, but it is very low in nutritional value in comparison to extra virgin olive oil. Pure olive oil is good for heavy duty cooking but it’s not suitable for salads, as it lacks in taste and aroma. This is the main cooking grade oil variety. It is a light oil with neutral taste and flavour and is the most suitable oil for Indian cuisine as it does not change the flavour or taste of any preparation.This oil extracted from olive pomace carries none of the nutrition’s, taste and aroma of extra virgin olive oil. This olive pomace oil is then blended with virgin olive oil to impart some of the benefits of olive oil. Olive pomace oil is good for high heat cooking. Extra Light Olive Oil is extra light in olive flavor, not in calories - all olive oil has the same calorie count and like Pure Olive Oil, it offers those healthy monounsaturated fats. Light olive oil is actually a very low grade of olive oil. It has the same amount of calories in it, but is low in nutrition’s, taste and aroma of olive oil. Light or Lite olive oil is suitable for cooking or baking, where the fruity olive flavor would be objectionable. ..Divya
read moreGARLIC IS NOT AS BAD AS IT SMELLS!
After having spoken about the onion, it would be unfair to leave out the benefits of the garlic. Much like the onion, garlic is also known for being smelly. That’s true! But we need to ignore that to benefited by the its qualities that improve health. So lets get to know garlic today. Google will tell you that garlic is neither her not a spice. It is a member of the Allium family. After this basic information, it is time to understand how it is useful to us. Firstly, its antioxidant properties contribute in maintain good blood circulation. It is known to act very well in reducing high blood pressure along with LDL cholesterol. It is the best medicine to prevent blood and plaque clotting. Much like the onion, garlic too has a contribution regulating blood sugar in our body. The digestive system also needs garlic to stay healthy. If you are looking for something with anti bacterial and anti fungal properties, then garlic will put an end to your search. Among many other uses of garlic, improving immunity, acting as a nasal decongestant & expectorant and treating oral asthma and hysteria are a few. Now we know that garlic is not as bad as it smells! .....Kruti Beesam
read moreన్యూ ఇయర్ లో ఇది తింటే అదృష్టం గ్యారంటి...
కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్. ఆ ఒక్క రోజు బాగా ప్లాన్ చేసుకుంటే ఏడాదంతా బాగుంటుంది అనే భ్రమలో ఉంటారు. మంచి జరగడం కోసం ఆయా దేశాల్లో తమకి అచొచ్చిన ఆహారం తీసుకుంటారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=Lq31oxt6fA8
read more








.jpg)



.jpg)






.jpg)


