"ఈ అయిదు సంవత్సారాల్నింఛీ నేను నీ గురించి కలలు కంటున్నాను. ఒకసారి నేను మా నాన్నతో కలసి మీ ఊరు పెళ్ళికి కూడా వచ్చాను. కాని నాకు నీ ఇంటి ఆడ్రస్ తెలియదు. అందుకుని నువ్వు ఎక్కడున్నా కనిపిస్తావేమోనని పిచ్చిపట్టిన వాడిలా మీ ఊరి వీధుల్నీ తిరిగాను. కాని నువ్వు మాత్రం కనిపించలేదు.
ఆ మాట చెప్పేటప్పుడు అతడి కంఠంలో దుఃఖపు జీర.
నేను ఇంకా మౌనంగానే వున్నాను.
"ఏంటి మాట్లాడావు? కనీసం నా వైపు చూడను కూడా చూడవు? నేను ఏం పాపం చేశాను?"
అంటూ చూపెడు వేలితో నా గడ్డం పుచ్చుకుని తల పైకి లేపాడు. సిగ్గు కమ్మేయటం వల్ల అతడి వైపు చూడలేకపోయాను. అతడు ముందుకు వంగి నా కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు.
నేను అతడ్ని వెనక్కి నేట్టేయాలనుకున్నాను. కానినా చేతులు అందుకు సహకరించలేదు.
అతడు నా పెదవులమీద చుంభించబోయే సమయంలో__
"శిశిరా!" అంటూ మా బామ్మా అరుపు వినిపించింది.
నేను ఖంగారుగా లేచి నిలపడ్డాను.
శశాంక వెళ్ళబోతున్న నా చెయ్యి పట్టుకుని చెప్పాడు.
"ఈ రోజు రాత్రి ఏటి ఒడ్డున వేణుగోపాలస్వామి గుడిదగ్గర వెయిట్ చేస్తుంటూ."
నేను అతడి చెయ్యి విడిపించుకుని ఇంట్లోకి పరుగు తీశాను.
* * * *
ఆ క్షణంనుంచీ నేను సాయంత్రం ఎప్పుడవుతుందా, ఏటిగట్టున వేణుగోపాలస్వామీ గుడికి ఎప్పుడు వెళదామా అని చూస్తూన్నాను. నాకు క్షణం ఒక యుగంలా అనిపించసాగింది. పదేపదే గోడగడియారం వంక చూస్తూన్నాను. అసలు గడియారంలో ముల్లు కదులుతున్నట్టు అనిపించసాగింది.
చీకటి పడటానికి ఇంకా మూడు గంటల సమయం వుంది. నేను తేచ్చిన బట్టల్లో నాకు నచ్చినవి కట్టుకున్నాను. తలలోమల్లెపూలు తురుముకుకున్నాను. తీరా చీకల్టు ముసిరే వేళకు మా బామ్మా న దగ్గరకి వచ్చి_
"శిశిరా! మనం వేణుగోపాలస్వామీ గుడికి వెళుతున్నాం" అంటూ ఎనౌన్స్ చేసింది.
వెంట మ బామ్మ కూడా వస్తుందనేసరికి నా ఉత్సాహంమీద ఒక్క సారి నీళ్ళు చిలకరించినట్టయింది. ఒకవేళ పొద్దున్న పెరట్లో శశాంక తనతో మాట్లాడినపుడు బామ్మా వినలేదుకదా అనికూడా అనుకున్నాను. చివరికి విధిలేని పరిస్థితుల్లో బామ్మతో బయల్దేరాను.
తీరా గుడి దగ్గరకి చేరుకునేసరికి ఆశ్చర్యపోవటం నా వంతయింది. అక్కడ దాదాపు వందలమంది వరకూ గుమిగూడి వున్నారు. ఆ రోజు వేణుగోపాలస్వామీకీ, గోదాదేవేకీ. కల్యాణోత్సవం. అందుకునే వూళ్ళోజనం చాలామంది అక్కడ చేరినట్లు నాకు అర్దమయింది. నా కళ్ళు శశాంకకోసం వెతికాయి. అతడు ఊరి యువకులతోపాటు మండపంలో నిలబడి వున్నాడు. నా వైపే చూస్తున్నాడు. నేను అటు చూడగానే చిరునవ్వు నవ్వాడు. నాకు ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. చూపులు మరల్చుకుని బామ్మకోసం చూశాను. తాను భక్తజనంలో కలసిపోయింది. నేను మరోసారి శశాంకవైపు చూశాను. శశాంక కళ్ళతోనే నాకు సైగచేసి మండపం మెట్లు దిగుతున్నాడు.
గుడివెనుక విశాలమైన మామిడితోట ఒకటి వుంది. శశాంక అటువైపు నడుచాడు. నడుస్తూ ఓ సారి వెనక్కి తిరిగి నావైపు చూశాడు.
నేను అతడు మాత్రమే గుర్తించేలా చిరున్నవ్వునవ్వీనవ్వనట్టు నవ్వాను శశాంక వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత నేను కదిలాను అ ఐదు నిమిషాల కాలం ఐదు యుగాలుగా నాకు అనిపించింది.
అయిదు సంవత్సరాలక్రితం నా పెదాలమీద శశాంక ముద్దు పెట్టినసంఘటన జ్ఞాప్స్తికి వచ్చింది. నేను మామిడి తోటలోకి వెళ్ళిన తర్వాత అతడు చేయబోయే చేష్టలను గురింఛ అలోచించినకొద్దీ న రక్తపు ఉరకడి పెరగసాగింది.
నా శరీరంలో అణువణువు శశాంక కోసం పరితపించసాగింది. నేను వెళ్ళేసరికి ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు తోటలో ప్రతి అంగుళమూ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తోట శశాంక వాళ్ళది అనే విషయం నకు తెలుసు. నేను శశాంకకోసం చూస్తుండగానే అతడు అకస్మాత్తుగా వెనకనుంచి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. అతడు ఒక్కసారిగా ఎత్తుకుని నలుగు అడుగులు వేసి నన్ను క్రిందకి దించాడు. నా పాదాలకు నేలమీద వత్తుగా పరిచిన పూలు మొత్తగా తగిలాయి. అతడు నాకోసం తోటలో పూసిన రకరకలా పూలన్నీ తెచ్చి నేలమీద పక్కగా పరిచాడు. అతడికి నామీద వున్న పరమకు పోంగిపోయాను. నేను అప్రయత్నంగా అతడివైపు తిరిగాను. అతడు నా పెదాలతో అందుకున్నాడు.
నేను శశాంక యిచ్చిన రెండో ముద్దు అది నేను ఇప్పటికీ పెద్ద మనిషయ్యి అయిదేళ్ళయింది. ఈ అయిదేళ్ళ కాలంలోనూ నాలో పేరుకు పోయిన ఆవేశం. ఆడతనం, ప్రేమ, మైకం అన్నీ ఒక్కసారిగా నన్ను నిలువెల్లా ముంచెత్తాయి. అటువైపు అతడి పరిస్థితి కూడా అదేవిధంగా వుంది. శశాంకకు ఈ అనుభవం మొదటిసారి అనే విషయం నాకు అర్దమయింది. చీకట్లో దారితప్పినా బాటసారిలా అతడు నా శరీరంలో తనకు కావలసిన దానికోసం వెతుక్కుంటూన్నాడు. సిగ్గుపడుతూనే నేను అతడికి సహకరించాను మొట్టమొదటిసారి ఈత నేర్చుకుంటున్నవాడిలా వుంది అతడి పరిస్థితి. పోటేక్కిన సముద్రంలా నా శరీరం ఆవేశంతో ఎగిరిపడుతోంది. కొద్దినిమిషాలల్లో అతడు నన్ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
అతడు ఆర్తిగా నా ఆధారాలు ఆస్వాదించాడు. నేను అతడి ముఖాన్ని నా గుండెలకేసి అదుముకున్నాను. సిగ్గుతో నా బుగ్గలు ఎర్రబడ్డాయి. అతడు కూడా నన్ను మొదటిసారి చూస్తున్నవాడిలా సంబ్ర్హంగా నా వైపు చూశాడు నాకు అతడు సిగ్గు ఎక్కువై అత్తిపత్తి రేమ్మలా ముడుచుకుపోయాను. కాని అతడు నన్ను తనకు అనువుగా మలచుకున్నాడు. నన్ను తనలో కలుపుకున్నాడు.
ఆ తర్వాత మా తాతయ్య వాళ్ళ ఊళ్ళో వున్నాన్నీ రోజులూ నేనూ శశాంక మామిడి తోపులోనో, ఏటిగట్టునో వేణుగోపాల స్వామీ ఆలయమండపం వెనకో చివరికి మా ఇంటి గడ్డివాము చాటునో కలుస్తూనే వున్నాం. శశాంక నన్ను పెళ్ళి చేసుకుంటానని మాట యిచాడు. కాని ఓ రోజు శశాంక పెళ్ళి శుభలేఖ నా కందిచినపుడు నేను నిర్ఘాంతపోయాను. ఆ తర్వాత తెలిసింది శశాంక మేనమామ,మోనట్ట ఇద్దరూ యాక్సిడెంటూ లో చనిపోయారని, అనాధ అయినా అతడి మోనమామకూతుర్ని విధిలేక తను పెళ్ళిచేసుకోవలసి వచ్చిందని, అతడు ఈ విషయాలన్నీ వివరంగా నాకు ఉత్తరం వ్రాశాడు.
