"ఛీ ఛీ అన్నీ పాడు బొమ్మలు" అన్నాను.
అలా అన్నానే కానీ, నామనసులో ఆ పుస్తకంలోని బొమ్మలు అన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అలా అవి చూసేస్తే శశాంక నా గురించి ఏమనుకుంటాడో అని అల అనేశాను.
వెంటనే శశాంక.
"అయితే కాసేపు తీ.వి లో ఈ క్యాసెట్ చూద్దాం" అని అన్నాడు వి.సి.ఆర్ లో క్యాసెట్ ఇన్ సర్ట్ చేశాడు. మరుక్షణం టే.వి తేరా మీద ఓ, ఇంగ్లీష్ అబ్బాయి, ఇంగ్లీష్ అమ్మాయి ప్రత్యక్షం అయ్యారు. మొదట వాళ్ళు ఇద్దరూ దుస్తులు ధరించి వున్నారు. ఆ తర్వాత ఇందాక పుస్తకంలో చూసినట్టుగా వాళ్ళు ముద్దులు పెట్టుకోవటం ప్రారంభించారు.
పూర్తిగాగానే తెరమీద కనబడుతున్న అబ్బాయి, అమ్మాయి మరింత చేరువయ్యారు. అతడు ఆమె వంటి మీద బట్టలు విప్పేశాడు. ఆమె అతడి షర్ట్ విప్పదీసింది. నా చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అలాంటి దృశ్యం చూడటం నేను అదే మొదటిసారి.
దీక్షగా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి అటే చూస్తున్నా శశాంక అప్రయత్నంగా నా దగ్గరకి జరిగాడు. నన్ను అనుకుని కూర్చున్నాడు. నా చెయ్యి అందుకున్నాడు అంతకు ముందు క్యారేమ్స్ అడేడప్పుడున తోడమీదకొట్టడం, నా భుజం తట్టడం వంటి పనులు శశాంక చాలా సార్లు చేశాడు. అయితే ఇప్పుడు అతడు నా చెయ్యి పట్టుకున్న తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
అతడి చర్యకు నేను ఏ మాత్రం అభ్యతరం చెప్పలేదు. శాహ్సామ్క మెల్లిగా నా వైపు తిరిగాడు, అతడి చేతులు, కళ్ళు భయంతో వణుకుతున్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది.
మరో వైపునా పరిస్థితి కూడా అదేవిధంగా వుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నుదుటి మీద చిరు చెమట అలుముకుంది.
శశాంక ఇందాకటి ఇంగ్లీషు సినిమాలో మోస్తరుగా తన చేతులుకో న ముఖం అందుకున్నాడు. తన పెదాలతో నా క్రింద పెదవి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు.
అది నా జీవితంలో మొదటి ముద్దు.నేను అచేతనంగా అలాగే వుండిపోయాను.
సరిగ్గా అదే సమయంలో బయట స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది. వాళ్ళ నాన్న బస్తీ నుంచి తిరిగి వచ్చేశాడని గ్రహించిన నేను శశాంక తాను కూడా భయపడటూ వి.సి.ఆర్ లోంచి క్యాసెట్ తీసేశాడు. వల్ల నాన్న లోపలకి వచ్చేసరికి మేమిద్దరం తేలుకుట్టిన దొంగల్లా వుంది పోయాం.
ఆ తర్వాత పదిరోజులకే నేను పెద్దమనిషిని నయ్యాను. మళ్ళీ అయిదేళ్ళ తర్వాత నేను శశాంకను చూడటం ఇదే మొదటిసారి.
నేను నా స్నేహితురాళ్ళతో మాట్లాడుతున్నట్టే నటిస్తూ ఓరగా శశాంక వైపు చూశాను.
ఈ అయిదేళ్ళలోనూ శశాంక బాగా మారాడు. మనిషి చేయ్యేత్తిన ఎదిగాడు. మీసాలు వత్తుగా పెరిగాయి. జుట్టు వెనక్కి దువ్వటంవల్ల విశాలమయిన ఫాలభాగం అతడికి ఓ విధమైన హుందా తనాన్ని తెచ్చి పెట్టింది.
శశాంకను చూడగానే ఆ రోజు అతడు నన్ను ముద్దు పెట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. శరీరంలో రక్తపు ఉరవడి ఒక్కసారిగా పెరిగింది. సిగ్గుతో కనురెప్పలు వాలిపోయాయి. నా స్నేహితురాళ్ళు చెబుతున్న మాటలు నా చెవుల్లో దూరతం లేదు. ఒక్కసారిగా ఎద బరువు ఎక్కునట్టు తోచింది.
శశాంక నా దగ్గరకి రానే వచ్చాడు. అతడు నావంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
"నువ్వు వచ్చావని తెలిసింది. నువ్వు బాగా మారిపోయావ్."
నేను బలవంతంగా కనురెప్పలు ఎట్టి అతడివైపు చూశాను. నాకు కేవలం రెండు అడుగుల దూరంలో వున్నాడు శశాంక. ఇంతకు ముందు శశాంక వయస్సులోనే వున్న నలుగురైడుగురు అబ్బాయిలు నన్ను పలకరించి వెళ్ళారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేని సిగ్గు శశాంక సమక్షంలో నన్ను ముంచెత్తుతోంది.
నేను ఎంతో ప్రయత్నింమీద న శక్తి మొత్తం కంఠంలోకి తెచ్చుకుని శశాంక యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నాను.
ఇక అప్పట్నుంచి నేను నా మిత్రుల ప్రశ్నలకు అన్యమనస్కంగా సమాధానాలు చేబుతున్నాను. అప్పటి వరకు మాములుగా నాతో కబుర్లు చెబుతున్న నా బాల్య స్నేహితురాలు రజని.
"దీన్ని మనస్సు మన దగ్గర లేదే. ఆకస్మతంగా దీవిలో ఏదో మార్పు వచ్చింది. ఇక్కడ మనం ఎందుకుగానీ వెళదాం పదండే" అంది.
బహుశా రజనికి నామీద, శశాంక మీద అనుమానం వచ్చివుంటుంది. అందుకే అది అలాంటి కామెంట్ చేసింది నాకు రజని మీద గొంతు దాకా కోపం ముంచుకు వచ్చింది. అయినా తమాయించుకున్నాను. రజని కామెంట తో మిగిలిన అమ్మాయిలు నా వైపు, శశాంకవైపు అదోలా చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు.
ఇక అక్కడ శశాంక, నేనూ ఇద్దరమే మిగిలాం. మ తాతయ్య వాళ్ళ యింటి వెనుక విశాలమయిన పెరడు వుంది. అందులో మల్లె, సంపెంగ, గన్నేరు, విరజాజి, ముద్దమందారం. పావున్నాగా, బంతి, చామంతి, గన్నేరు, పారిజాతం, మెత్తతామర, కారంబంతి, గోరింట, మొదలయిన పూలమొక్కలు పెంచుతున్నారు.
పూల పరిమళాన్ని మోసుకుంటూ వచ్చిన చల్లటి పిల్ల తెమ్మర మా ఇద్దరి దేహాల్ని స్పరిస్తూ వెళ్ళిపోయింది.
మా ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. మొదట శాశామ్కే అన్నాడు "ఈ పిఇల మొక్కల్లో ఎలా వున్నవో తెల్సా, అచ్చం దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరసాలా వున్నావు."
నేను బదులు చెప్పలేదు.
మళ్ళీ శశాంకే అన్నాడు.
