Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 56

అతడు పైకి లేచేలోపు గ్రీష్మ లోపలకి దావుపిన కుచ్చేల్లను బయటికి లాగింది.
దాంతోఅమేను చుట్టుకున్న చీర కుప్పగా నేలజారింది.
రెండోసారి చీర గొంగుతో పైకి లేచిన ఇంద్రమిత్ర స్థాణువు అయ్యాడు.
"సారీ! చీర జారిపోయింది" అంది సంజాయిషిగా గ్రీష్మ.
ఆమె పెదవులు చిలిపిగా నవ్వుతున్నాయి.
ఆమె తన్నుకువస్తున్న నవ్వును బిగబట్టి ఆపుకుంటున్నట్టు స్పష్టంగా అర్దమవుతోంది.
ఇంద్రమిత్ర అనుమానంగా గ్రీష్మ ముఖంలోకీ, కళ్ళల్లోకీచోశాడు.
గ్రేష్మ ఏం తెలియనట్లు సీరియస్ గా ముఖం పెట్టుకుని చెప్పింది___
"గాలి వేగంగా వీస్తోంది. అందుకే కుచ్చెళ్లు జారిపొయాయి. పైగా మీరు ఒక చేతిని నడుం మీద, ఇంకో చేతిని చెట్టుకోమ్మకూ ఫిక్స్ చేశారు కదా! చేతులు తీస్తే మళ్ళీ ఈ యాంగిల్ పెట్టడం కహ్తం."
తాను చేతులు కదల్చనన్నట్టు గ్రీష్మ ఎక్స్ ప్రెషన్ యిచ్చింది.
ఇంద్రమిత్ర క్రిందకి వంగాడు.
చీర అందుకుని క్షణం ఆగాడు.
అతడికి చేర కట్టడం రాదు.
ఎలాగా?
అతను ఆలోచిస్తూ వుండగానే ఆమె పట్టీకోట్ క్రిందపడి పోయింది.
సరిగ్గా....
అదే సమయంలో....
దూరంగా అడవి మొక్కల మధ్య రివాల్వర్ ను ఎయిమ్ చేసిన ఇక్బాల్ అదిరిపోయాడు.
అంత అందమయిన అమ్మాయిని నగ్నంగా చూడటం అతడికి అదే మొదటిసారి.
అతను రివాల్వర్ ను ఎయిమ్ చేయటం మర్చిపోయి ఆమెవైపే చూడసాగాడు.
అంతలోనే ఏదో గుర్తుకురావటంతో చటుక్కున భుజానికి వేలాడుతున్న బైనాక్యూలర్స్ తీసి  కళ్ళముందు వుంచుకున్నాడు.
ఇపుఉడు అతనికి  గ్రేష్మ శరీరంలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనబడుతోంది.   
                                     *    *    *    *
గ్రేష్మ విశ్వరూపాన్ని కనులారా తిలకించిన ఇంద్రమిత్ర ఇక ఆగ లేకపోయాడు.
అతను కౌగలించుకునేలోపే ఆమె అతన్ని రెండు చేతులతోనూ చేట్టేసుకుని అతని పెదవులను తన పెదవులతో అందుకుంది.
ఇంద్రమిత్ర ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు.
ఈలోపు ఆమె అతని షర్ట్ పట్టుకుని ఒక్క గుంజు గుంజింది.
బటన్స్ పటపటమంటూ తెగి నేలరాలాయి.
ఆమె అతడి షర్ట్ విప్పి దూరంగా విసిరింది.
అంతలోనే అతను ఆమెను అమాంతం పైకి లేపాడు.
నేలమీద ఏపుగా పెరిగిన గడ్డిపూల మెడ వెల్లకిల్లా పోడుకోబెట్టాడు.
విచ్చిన మందారంలా....
ఆమె పూలమధ్య పువ్వులా కన్పిస్తోంది.
ఇంద్రమిత్ర ఆమెలో చోటుచేసుకున్నాడు.
ఆమెకు అర్దమైంది. అతనికి అది మొదటి అనుభవమని, శ్రుంగారంలోఅతనికి యింక ఓనమాలు కూడా రావనీ.
అప్పుడే ఈత నేర్చుకుంటున్న కుర్రాడిలా కొత్తకొత్తగా వున్న అతనికి ఆమె మార్గదర్శి అయ్యింది.
చీకట్లో దారితప్పిన బాటసారిగా వెలుగు చూపినట్లు ఆమె అతనికి దారి చూపించింది.
రెండు గట్లమధ్య  ప్రవహించే ఇరుకయినా కాలువలో పదవ నడిపేటప్పుడు చుక్కాని తానే పట్టి, తేడ్డుకూడా తానే వేస్తూ నేర్పుగా పడవ నడపగలిగినవాడే అసలయిన నావికుడు.
మధ్య మధ్య అడురయ్యే వత్తయిన రెల్లు దుబ్బులను తప్పిస్తూ, చుక్కాని తిప్పుతూ, లయ బద్దంగా తేడ్డువేస్తూ పడవనడిపే నావికుడిలానే  శృంగారంలో పాల్గొనే నాయుకుడు కూడా అతి నేర్పుగా తన బాగాస్వామిని తృప్తిపరచాలి.
ముద్దులు, నఖక్షతాలు! దంతక్షణాలతో ప్రేరేపించాలి.
మొదట ఇంద్రమిత్రకు అంత కొత్తగా, వింతగా అనిపించింది.
అయితే...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS