Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 55

కాని తను వివాహిత అవడంతో అతడు భయపడుత్రున్నాడు. తన మీద టానికి ఏ అభిప్రాయం వుందో, అతనిమీద కూడా తనకు అదే అభిప్రాయం వుంది.
మొదట ఓ పేషెంట్ గా వెళ్ళిన తనకు అతనిలో ఏదో ప్రత్యేకత కనపడింది.
అయితే___
తన భయాలు తనకు వుండటంతో ఆమె ప్రొసీడ్ ఆపలేకపోయింది.
ఇప్పుడు అనుకోకుండా దొరికిన ఏకాంతం ఆమెలోని ఊహలకు ఆచరణ కల్పించేందుకు దోహదం చేసింది.
కెమెరాలో మిగిలిన లాస్ట్ స్నాప్ ను ఎక్స్ పోజ్ చేసేందుకు ఇంద్రమిత్ర అవస్థపడుతున్నాడు.
వ్యూ ప్రెండ ల్ లోంచి గ్రేష్మ ను చూస్తూ__
"కుడిచేత్తో చెట్టు బొమ్మ పట్టుకోండి.ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకొండి."
గ్రీష్మ అడిగింది_
"చెట్టుకొమ్మా! ఎక్కడ?"
"అక్కడే మీ పక్కన"
గ్రేశం విసుగ్గా అంది_
"వచ్చి చూపించండి."
ఇంద్రమిత్ర ఆమెవైపు కదిలాడు.
దగ్గరకి వెళ్ళి కోమలంగా వున్న ఆమె చెయ్యి చెట్టుకొమ్మ మీద వుంచాడు.
"ఇప్పుడు రెండో చెయ్యి ఎక్కడ వుంచుమంటారు?" అన్నాడు ఇంద్రమిత్ర.
ఆమె నడుం మీద రెండో చెయ్యి వుంచుకుంటూ ఇంటేన్ష్ న్ గా కదిలింది.
అప్పటికే...
ఉండమ,జారిపావుదమా అంటున్నట్లు వున్న ఆమె పమిటకొంగు ఒక్కసారిగా స్థానభ్రశం చెందింది.
దాంతో__
ఆమె లోనేక్ జాకెట్ లోంచి మేలిమి బంగారంలా మెరుస్తున్నా ఆమె ఎద సంపద ఇంద్రమిత్రకు కన్నుల పండుగ చేసింది.
అతను గ్రీష్మవైపు చూస్తూ మొహమాటంగా అన్నాడు__
"దాన్ని కప్పుకోండి."
గ్రీష్మ అడిగింది_
"దేన్ని?"
"అదే మీ కొంగు."
గ్రీష్మ కోపంగా అంది__
"ఒక చెయ్యి ఈ కొమ్మను పట్టుకుంది. ఇంకో చెయ్యి ఈ నడుంపట్టుకుంది.
ఈ రెండు చేతులూ తీసేస్తే మళ్ళీ ఫోజు పెట్టడం కుదరదు. కనుక మీరే కొంగుతీసి కప్పండి."
ఇంద్రమిత్ర ఇక చేసేదిలేక క్రిందకి వంగాడు.
అదే సమయంలో__
నడుం మీద వున్న ఆమె చెయ్యి వేగంగా కదిలింది.
రెండే రెండు క్షణాలసేపు ఆమె చెయ్యి వేగంగా కదిలింది.
రెండే రెండు క్షణాలసేపు ఆమె వెళ్ళు మూవ్ అయ్యాయి.
ఆమె తొడుక్కున్న జాకెట్ తాలూకు మూడు గుండీల్లో రెండు గండీలు పట్టు తప్పాయి.
దాంతో.....
అప్పటివరకూ ప్రీడం కోసం ఫైట్ చేస్తున్న ఆమె పరువాలు మూడు వంతులవరకూ బహిర్గతమయ్యాయి.
అంతలో....
నేలజారిన పమిటకొంగును పట్టుకుని పైకి లేచిన ఇంద్రమిత్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
అతడి చేతుల్లోకి ఆమె పమిటగొంగు "అసకల్పితంగా జారి మళ్ళీ నేలమీద పడిపోయింది.
అతను గొంగును  అందుకునే ప్రయత్నంలో మళ్ళీ క్రిందకి వంగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS