Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 39

అంటూ చెప్పి ఫోన్క్రేడిల్ చేశాడు.
సరిగ్గా అదే సమయంలో బయట తెరుచుకున్నా శబ్దం అతనికి వినిపించింది.
వస్తున్నారు. వాళ్ళు లోపలకి వచ్చేస్తున్నారు. అనుకుంటూ ఇంద్రమిత్ర వేగంగా ఆలోచించాడు. మెరుపులా అప్పటికప్పుడు తట్టిన ఐడియాతో అతను టేబుల్ సొరుగులాగి టేప్ రికార్డర్ బయటకి లాగాడు. చీకట్లోనే వేళ్ళతో తడిమాడు.
ఫస్ట్ ది ప్లే బటన్ రెండొంది రికార్డు బటన్, మూడు రివైండ్ బటన్ చివరది ఫాస్ట్ పర్తర్స్ స్విచ్. కరెంట్ ఫెయిల్ అయినప్పుడు కూడా వాడు కోవడానికి వీలుగా  టేప్ రికార్డ్ లో ఎప్పుడూ సేల్స్ వేసి వుంచుతాడు ఇంద్రమిత్ర.
పవర్ బటన్ అన్ చేయగానే ఎర్రగా వెలిగింది. పైలెట్ లైట్. వెంటనే ఇంద్రమిత్ర రిఫైండ్ బటన్ నొక్కాడు. డేనియల్ సంభాషణ తాలుకూ టేప్ ఇంకా అందులోని వుంది. రివైండ్ బాటను నొక్కగానే టేపు వెనక్కి రిరగాసాగింది.
రిపెక్షన్స్ హల్లో ప్రవేశించగానే మనుషుల గుసగుసగా తమలో తామే ఏదో మాట్లాడుకోవడం ఇంద్రమిత్ర చెవులకు సోకింది. వాళ్ళు తన వైపు మూవ్ అవుతున్నా శబ్దం కూడా వినబడింది.
అప్పటికీ టేప్ పూర్తిగా రివైండ్ అయింది.
ఇంద్రమిత్ర రివైండ్ బటన్ మీద నొక్కి వుంచిన వేలు తీసేశాడు. బటన్ పైకి లేచింది. ఆ గదిలో తన కాక మరొకరు వున్నట్లు, తాను అతనితో  మాట్లాడుతున్నట్టు నటిస్తూ బయట రిఫేక్షన్స్  హల్లో వున్న వ్యక్తులకు వినిపించేలా గొంతు  కొంచెం  పెద్దదిచేసి చెప్పసాగాడు.
"సారీ మిస్టర్ డేనియల్!అకస్మాత్తుగా కరెంట్ పోతుంది అనుకోకూడదు. మళ్ళీ కొద్దిసేపట్లోనే వస్తుంది. ప్లేజ్ క్యారీ అన్."
చెప్పటం ముగించాక మెల్లిగా బటన్ ప్రెస్ చేశాడు.
టెస్ లోంచి డేనియల్ గొంతు వినిపించసాగింది.
"వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. నేను తినేతిండీలో కూడా విషం కలపాలని చూస్తున్నారు. ఇరవై నాలుగంటలూ  వాళ్ళను ఓ కంటకనిపెట్టి వుంటున్నాను."
రిపెక్షన్ రూమ్ లో ఎంటర యినట్లు మనుషుల అడుగుల శబ్దం వినిపించింది. ఇప్పుడు వాళ్ళు కన్సల్ టేషన్ రూమ్ వైపు మూవ్ అయ్యారు.
డోర్ హ్యాండిల్ తిరుగుతున్నా శబ్దం ఇంద్రమిత్ర చెవులకు సోకింది.
అంతే వాళ్ళు రెండో తలుపు కూడా తెరిచేశారన్నమాట.
నిశ్చబ్దంగా వున్న గదిలో టేప్ రికార్డ్ లోంచి వస్తున్నా మాటలు వినిపించసాగాయి. రికార్డ్ లోంచి ఇంద్రమిత్ర గొంతు వినిపించసాగింది.
"మీది ఒత్తి అనుమానమని నా నమ్మకం మిమ్మల్ని చంపదల్చు వాళ్ళు అ పని ఎప్పుడో చేసి వుండేవాళ్ళు_"
సమాధానంగా అంటున్నాడు డేనియల్.
"లేదు! ఇరవైనాల్గంటలూ వల్ల మనుషులు నన్ను వచ్ చస్తున్నారు. నా కదలికల్ని కానీ పెడుతున్నారు. అందుకే నేను ఎప్పుడూ జేబులో రడీగా వుంచుకుంటూ పాయింట్ పార్టీ ఎయిట్ కాలిబర్ రివాల్వర్.
"అది ఇప్పుడు కూడా మీదగ్గర వుందా?"
"ఉంది!"
"ఏదీ ఓసారి తీసి చూపించండి.
రెండు క్షణాలా నిస్చాబ్దం.
టేప్ రికార్డర్ లోంచి వినబడింది. ఇంద్రమిత్ర కంఠస్వరం.
"రివాల్వర్ చాల అమ్ద్వేస్స్న్ కంపేనే మేడ. యాబై వేళ రూపాయలు పెట్టి కొన్నాను."
పదిహేను రోజులక్రితం డేనియల్ కలసినపుడు ఆ టేప్ లో కొంత సంబాషణ రికార్దాయిమ్ది. కొంత తెస మిగిలిపోవడంతో మళ్ళీ ఈరోజు సంబషణకు కూడా ఇంద్రమిత్ర అదే టేప్ ని వుపయోగించాడు. ఇంతకముందు టేప్ రివైండ్ చేసినపుడు టేప్ పూర్తిగా తిరిగి రివాల్వర్! సంబంధించిన సంభాషణ రావడం ఇంద్రమిత్ర అదృష్టం. అతను నిశ్చయించు టేప్ రికార్డ్ అన్ చేశాడు.
తర్వాత స్వంత గొంతుతో మాట్లాడుతూ బయట నిలబడి వున్న ఆగంతుకులు వినేలా_
"అసలే కరెంట్ లేదు పైగా బయట కారులో మీ బాదేగార్డ్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు అనుమనపడి పైకి వచ్చే అవకాశం వుంది.. ఇక మనం వెళదాం పదండి."
అంబూ ఇంద్రమిత్ర టేబుల్ మీద పడివున్న ఫైల్స్ కిల్లర్స్ బయటకి వెళుతున్నా అడుగుల శబ్దం వినిపించింది. అదే సమయంలో ఏపార్టమెంట్స్ బయట మెయిన్ రోడ్డుమీద పెట్రోల్ వ్యాన్ వచ్చి ఆగినట్టు సైరన్ వినిపించింది.
సరిగ్గా రెండు నిమిషాల తర్వాత గదిలో లైట్ల వెలిగాయి. ఇంద్రమిత్ర తేలిగ్గా నిట్టూర్చాడు. అతను తిరిగి బయటకు వెళ్ళడానికి రడీ అయ్యే సమయంలో సాబ్ ఇన్స్ స్పెక్టర్ చిదంబరం గదిలోకి ఏమ్తరయ్యాడు. అతడు ఇంద్రమిత్రని అడిగాడు_
"ఎవరో మీ మీదికి ఎటాక్ చేశారని ఫోన్ చశారు. ఇక్కడ లాంటి వాతావరణం ఏదీ కనిపించడంలేదు."
ఇంద్రమిత్ర జరిగిందంతా చెప్పాడు.
మొత్తం విన్న తర్వాత చిదంబరం అపార్ట్ మెంట్ డోర్స్ పరీక్ష చేశాడు.
"తాళం బ్రేక్ చేసిన దాఖాలాలు ఏవీలేవు. బహుశా దొంగ తాళం చెవితో తెరచి వుంటాడు. మీరు కాకుండా కీస్ యింకా ఎవరి దగ్గరయినా వుంటాయా?"
"ఐరిస్... అంతే చనిపోయిన మీ రిసెప్షన్ కదూ! ఆమె డెడ్ బాడీని మీకు స్వాదీనం  చేసేటప్పుడు ఆమె తాలూకు వస్తువులతోపాటు  మీ అఫీస్ కీస్ ని మీకు అప్పగించినట్టు గుర్తు. అలాంటప్పుడు రెండో కీసూ మీ దగ్గరే వుండాలి కదా."
రెండూ నా దగ్గరే వున్నాయ్. ఐరిస్ ని చంపినపుడు ఆమె దగ్గర వున్న కీస్ తాలూకు నకలు తీసుకుని దాని సహాయంతో డూప్లికేట్ కీస్త తయారుచేసి వుండవచ్చు ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS