సరిగ్గా అదే సమయంలో__
నాతో పాటు రాధ అందాల్ని తనూ చూస్తున్న వాయుదేవుడు వుద్రేకం దాంతో పట్టలేక చేలరేగిపోయాడా అన్నట్టు గాలి ఉధృతం ఒక్కసారిగా పెరిగింది, దాంతో పున్నాగ, కొమ్మలు బలంగా ఊపుతూ పూలు చల్లింది.
ఓ పున్నాగ పువ్వు రాధ కుడిచెంపమీద పడింది. మరో పువ్వు గుండ్రటి రాధ భుజంమీద, రాధ ఆ రెండింటిని తీసి పక్కకు విసిరింది.అప్పటివరకూ నిలబడి స్నానం చేస్తున్నా రాధ బాత్ రూమ్ లో వున్న చెక్క పీటమీద కూర్చుంది. అంతలో ఎక్కడినుంచో రివ్వున ఎగిరివచ్చిన ఎర్రటి ముద్ద మందారాపువ్వు రాధ పొట్టకు తక్కున అతుక్కుపోయింది. సరిగ్గా అప్పేదే గాలి వీచటం ఆగిపోయింది. తిరిగి చెట్లకొమ్మలు యదా స్థానంలోకి వచ్చాయి.
ఆ తర్వాత రాధ నాకు కనిపించలేదు. నేను ఒపిగా నిరీక్షించాను. అయిదు నిమిషాల తర్వాత బట్ రూమ్ లోంచి గుండెలవరకూ టవల్ చుట్టుకుని వస్తున్న రాధ నాకు కనిపించింది. ఇంటివైపు నడుస్తున్న ఆమె యధా లాపంగా తలఎత్తి నా వేపు చూసింది. అప్పటికీ నేనింకా బైన్యాక్యూలర్ తో చూస్తూనే వున్నాను. రాధ మొదటి చూపులోనే నేను చేస్తున్నా పని పసికట్టిమ్ది. వెంటనే పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిన మరుక్షణం అప్పటి వరకూ మధురమైన ఊహల్లో తేలిపోతున్నా నాలో మొదటిసారిగా భయం ప్రవేశించింది. రాధ నా గురించి తన తల్లితండ్రులకు చెబుతుందేమో! వాళ్ళు మా నాన్నకి రిపోర్ట్ చేస్తారేమో. ఈ ఊహా రాగానే నా శారేరం భయంతో ఆనక సాగింది. నేను భయంతో స్థాణువులా కూర్చుండిపోయాను. ఆ రోజు సాయత్రం వరకూ నేను పైగదిలోంచి బయటకి రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ నాలో ధైర్యం పుంజుకోసాగింది.
సరిగ్గా సాయత్రం నాల్గంటలకి నేను మెడమీదనించి క్రిందకి దిగి వచ్చాను.
వరండాలో రాధ వల్ల అమ్మా మా అమ్మతో మాట్లాడుతూ వుండటం చూసి ఠక్కున చెబుతోంది.
"మేమిమ్తా పెళ్ళికి వెళుతున్నాం. అమ్మాయి ఇంట్లో ఒక్కటే వుంటుంది. కాస్త చూస్తుండండి."
మా అమ్మా "అలాగే! దాండెం బాగ్యం" అంటూ రాధ వాళ్ళ అమ్మకి భరోసా యిచ్చింది. రాధ వాళ్ళఅమ్మా వెళ్ళిపోయింది.
అయితే రాధ ఒంటరిగా ఇంట్లో వుంటుంది అన్నమాట అనుకుంటూ నేను ఆలోచనలో పడ్డాను. రాత్రి పడి గంటలవరకూ ఆలోచిస్తూనే వున్నాను. అర్దరాత్రి నేను నా ఆలోచనల్ని అమలులో పెట్టాను.
మా అమ్మా, నాన్న నిద్రపోయారని పెలిశాక మెల్లిగా రాధా వాళ్ళ యింటి పిట్టగోడ దూకాను. రాధ వల్ల ఇంతలో వున్న పున్నాగ చెట్టు మీదుగా ఎక్కి బాల్కానీలో కి దూకాను. అక్కడ్నుంచి తెరచి వున్న కిటికీలోంచి రాధ బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ రాధా ఒంటరిగా అటు వైపు తిరిగి మూడంకె వేసి నిద్రపోతుంది వ్నైటీలోంచి బయటకి వచ్చిన ఆమె కాళ్ళు మీద బెడ్ లాంప్ వెలగపడి రిప్లేక్ట్ అవుతోంది. నేను మాత్రం శబ్దం కాకుండా వెళ్ళి రాధా మెడమీద ముద్దు పట్టు కున్నాను. అంతే_ రాధ ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. నన్ను చూస్తూనే కెవ్వున అరిచింది. నేను బ్రతిమిలాడుతూ చెప్పాను.
"నేను! చిరంజేవిని."
నా గొంతు వినగానే రాధ అరవటం మానేసి స్విచ్ వేసింది. రెండు సార్లు అరి వెలిగింది. ట్యూబ్ లైటు మరు క్షణం నేను నిర్ఘాంతపోయాను.
ఆమె రాధ కాదు. దాదాపు రాధ పోలికలతో వున్న మరో అమ్మాయి. ఆ పక్కనే టేబుల్ మీద ఫోటో వైపు నా దృష్టి మళ్ళింది. అది రాధ ప్యామిలీ ఫోటో అందులో రాధా, ఆమె తల్లితండ్రితో పాటు యిపుడు నేను మెడ మీద ముద్దుపట్టుకున్న అమ్మాయి కూడా వుంది అంతే తాను రాధా చెల్లెలు అన్నమాట.
జరిగిన పొరపాటుకు ఏం చేయాలో నకు అర్ధంకాలేదు.
అసలు నాకు అప్పటివరకూ రాధకి ఓ చెల్లెలు వుండనే విషయం తెలీనే తెలీదు.
"సారీ! నేను పడుకున్నదీ రాదే అనుకున్నాను. ఎక్స్ త్రీమ్లీ సారీ! దయచేసి ఈ విషయం చెప్పకండి."
ఆమె ఏదో అనబోయింది.
"మీకు తెలీయకుండా మీ మెడ మీద కిస్ యిచ్చినందుకు సారీ!"
నేను ఆమెకి మాట్లాడే అవకాశం యివ్వకుండా పరుగు పరుగున వెనక్కు వచ్చేశాను.
చెప్పటం ఆపాడు చిరంజీవి.
డాక్టర్ ఇంద్రమిత్ర అతడికి మరో గ్లాసు పాలు కలిపి యిచ్చాడు. చిరంజీవి వేడిపాలు రెండుసార్లు ఇఫ్ చేశాక మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతూ చెప్పసాగాడు చిరంజేవి.
"అలానేను రాధ చెల్లెల్ని పొరపాటున మెడ మెడ ముద్దుపెట్టుకున్నాను. ఆ తర్వాత రెండు రోజుల వరకు నేను మూడో కంటికి కనపడకుండా తప్పించుకు తిరిగాను. మ గాంగేగాడి ఇప్నర్మేషన్ ప్రకారం రాధ చేల్లిల్ల్ని పేరు మాధురి అని తెలిసింది. రాధ తెల్లగా వుంటుంది. కానీ మధురి చామనఛాయగా వుంటుంది.
ఇక నేను రాధ కోసం ఎదురు చూడసాగాను. సరిగ్గా వూరికి వెళ్ళిన మూడో రోజున రాధా మళ్ళీ యింటికి వచ్చింది, ఆ సమయంలో మా ఇంట్లో ఎవరూ లేరు. నేను మాత్రం న మెడమీద గదిలో ఎక్సర్ సైజులు చేస్తున్నాను. గుమ్మం దగ్గర అలికిడి అవడంతో బస్కీలు తెస్తున్న నేను తల తిప్పి చూశాను.
అక్కడ రాధ నిలబడి వుంది. వెంటనే నేను కంగారుగా లేచి టవల్ మొలకు కట్టుకుని, షర్ట్ తోడుక్కున్నాను. రాధని లోపలకి ఆహ్వానిమ్చ్గ్ను. రాధ నా గదిలోని అర్ద నగ్న సుందరీ మానులా ఫోటోలు పరేశిలనగా చూస్తూ వచ్చి మంచం మీద కూర్చుని అడిగింది_
"అత్తయ్య యింట్లో లేదా?"
గుడికి వెళ్ళింది. డాడీ యింకా అఫేస్ నించి రాలేదు."
వెళ్ళ బోతున్న రాధా క్షణం ఆగింది ఆమె దృష్టి ఓ మాములుగా వున్న వేయింగ్ మేషన్ మీద పడింది.
