Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 34

వెంటనే అడిగింది_
ఓసారి బరువు చూసుకోవచ్చ?"
నేను తల వూపాను.
రాధా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి వెయిటింగ్ మెషిన్ మీద నిలబడింది. మెషిన్ లోని ముల్లు గిర్రున ఎబి దగ్గర ఆగింది.
నేను అన్నాను_
"ఫ్ప్తీ కేజిస్."
"మొన్న బస్టాండ్ లో చూసుకుంటే నలబై ఎనిమిదే వుంది" అంది.
నేను ఆలోచిస్తూ వుండగానే అంది__
"ఏబై కిలోలా! ఓవర్ వేయిటేమో?"
నాకు అవకాశం వచ్చింది కనక అడిగాను.
"ఇప్పుడు మీ ఏజెంట?"
రాధ చెప్పింది.
"పంతొమ్మిది."
"హైటు?"
"ఏమో చూసుకోలేదు."
"రండి చూడ్డం న దగ్గర టేప్ వుంది.
రాధ తల వూపి న దగ్గరకి వచ్చింది.
నాకు రాదని ఏదో ఒక నెపంతో ముట్టుకోవాలని వుంది, కాని పాపం చేయలేక పోతున్నాను.
"గోడ దగ్గరకి వెళ్ళి నిలబడండి."
"కాదు_ గోడకు అనుకోండి."
రాధ ఓ బెట్టుదు వెనక్కి జరిగింది. నేను క్యాజువల్ గా చేస్తున్నట్టు నటిస్తూ_
"ఇంకాస్త వెనక్కి జరగండి."
అంటూ రాధ రెండు భుజాలు గుచ్చిపట్టి ఆమెని గోడకి అన్ని నిలపెట్టాను.
ఆమె వేసుకున్న ప్లీ వ్ లెస్  టీషర్ట్ లోంచి బయటకి వచ్చిన తెల్లటి, గుండ్రటి భుజాలు అలా పట్టుకున్నప్పుడు నా అర చేతులకు నగ్నంగా వెచ్చగా అనుభూతి.
రాధా మాత్రం ఏం తెలియనట్లు గోడకు అనుకుని నిలబడింది.
నేను టేబుల్ మీద వున్న స్కేలు, పెన్సిల్ తీసుకున్నాను. స్కేలు ఆమె తల మీద వుంచి భాగం గోడకు అంచాను. స్కెలు  గోడకి అనినచోటగీత గీస్తూ క్షణం ఆగాను.
ఇంతకు ముందు రాధ మడమలు అనుకుని గోడకి రెండు అంగుళాల దూరం వుంది.
నేను చెప్పాను_
"పదాలు వెనక్కి తీసుకోండి."
రాధా పాదాల్ని ఓ అంగుళం వెనక్కి జరిపింది.నేను ఇందాకటి లగే క్యాజువల్ గా నటిస్తూ మోకాళ్ళమీద కూర్చుని ఆమె పాదాల మెడ చేతులు వేశాను.
"ఇప్పుడు వెనక్కి జరపండి" అన్నాను.
ఆమె మడమలు గోడకి ఆన్చి కాళ్ళు వెనక్కి జరిపింది. మోకాళ్ళ మీద కూర్చున్నా నకు ఆమె నడుము దగ్గరగా స్పహ్టంగా కనబడుతోంది. నేను అదే భంగిమలో వేరే ఆలోచనలకూ తావులేకుండా ఆమె నడుమును రెండు చేతులతో దొరకపుచ్చుకుని_
"అలా వంకరగా నిలబదకంది. సరిగ్గా నిలబడండి" అంటూ.
ఆమెని నడుమును తాకినా మరు క్షణం న మెదడు స్తంభించింది. పెరుగుతున్న ఉద్రేకాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ  ఆమె ఎత్తు కొలిచాను. రాధ సరిగ్గా అయిదడుగుల మూడున్నర అంగుళాలు వుంది.
నేను న దగ్గర వున్న చార్టు పరిశీలించాను. అది పొడవును బట్టి బరువు నిర్ణయించే చార్టు. దాన్ని పరిశీలించి చెప్పాను.
"మీది కరెక్ట్ హైట హైతుకు తగ్గ వేయిటు.మీ హైటు వున్న అమ్మాయిలు మిస్ యునివర్స్ కంపిటీషన్స్  లోనో పాల్గోంటే ఈజీగా గెలుస్తారు" నా కామెంట్ లో రాధా ముఖం విప్పారింది.
నేను కొనసాగిస్తూ చెప్పను.
"కాక పోతే మిగిలిన కొలతలు కూడా మ్యాట్ అవ్వాలి. లేకపోతే అందలాపోటీ కి వెళ్ళడం కహ్స్తం"
రాధ అడిగింది.
"మిగిలిన కొలతలా ఏంటేంటవి?"
నేను పెదాలు తడిచేసుకుంటూ చెప్పాను.
"పైనా అంతే... బ్రెస్ట్..ఆ తర్వాత మద్యలో అంతే నడుము,ఆ తర్వాత హిల్స్. ఈ మూడూ సరిగ్గా వుండాలి."
"మీకు ఆ మూడింటి గురించి బాగా తెల్సా?"
"కొలతలు ఎంత వుండాలో మాత్రం తెల్సు. చూద్దాం పట్టండి."
రాధా తల ఊపింది.
నేను నా దగ్గరున్న టేప్ తీసుకున్నాను. రాధ తో చెప్పాను.
"చేతులు పైకి ఎత్తండి."
రాధ కొంచెం ఎత్తింది.
నేను ఆమె చంకల క్రిందగా టేఫ్ తీసుకున్నాను. అలా తీసుకునేటపుడు టేఫ్ కొస ఆమె వీపు వెనక్కి వెళ్ళినపుడు కావాలనే మీదికి పరిగిపోయాను. ఆ భంగిమలో మా ఇద్దరి పెదాలు కేవలం మిల్లీ మీటర్ దూరంలో వున్నాయి. అంతే కాదు. మా ఊపిరిలు ఒకరివి ఒకరికి తగులుతున్నాయి.
నేను అంతలోనే తేరుకుని టేఫ్ ఆమె వీపు చుట్టూ తిప్పి ముందుకు తీసుకు వచ్చాను. నా చేతుల్లో వున్న టేఫ్ రెండు కొసలను, నిండు గా వున్న ఆమె గుండెలకు మద్యకి తీసుకువచ్చి బిగించిలాగాను. అలా చేస్తున్నప్పుడు న వేళ్ళకి ఆమె గుండెలు మెత్తగా తగిలాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS