మొదట ఫోలిసుల్నీ చూడగానే రాజేంద్ర తల్లితండ్రులు భయపడ్డారు. రాజేంద్రుకూ,ఐరిస్ కూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనీ, రాజేంద్ర కారణంగా ఐరిస్ గర్బవతి అయిందనీ తెలిసినవాళ్ళు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఫెర్నాండెజ్, చిదంబరంలు వెళ్ళినపుడు రాజేంద్ర ఇంటి దగ్గరలేడు. ప్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు. వెంటనే యిద్దరూ రాజేంద్ర ని అతని ప్రెండ్ ఇంటిదగ్గరకి వెళ్ళికలిశారు.
రాజేంద్రకు ఇరవై సంవత్సారాల వయస్సు వుంటుంది. బి.ఎస్.సి. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇరి రాజేంద్ర ప్రేమలో పడటానికి అవసరమైన అర్హతలన్నీ అతనికి వున్నాయి. అనే విషయం మొదటి చూపులోనే యిడ్డారూ గ్రహించారు. పరీక్షలు దగ్గరపడుతుండడంతో రాజేంద్ర తన ప్రెండు తో కలసి రాత్రిపూట నైట్ ఔట్ లు చేస్తున్నాడట. ఈ విషయం రాజేంద్ర తండ్రి ఫెర్నాండెజ్, చిదంబరంతో చెప్పాడు.
నిజానికి రాజేంద్రకు ఆ క్షణం వరకూ ఐరిస్ చనిపోయిన విషయం తెలియదు. ఐరిస్ హత్యచేయబడింది అనే విషయం విని అతను తట్టుకోలేకపోయాడు.ముఖాన్ని రెండు చేతుల్లో కప్పుకుని ఏడ్చేశాడు. అతనిలో దుఃఖం పూర్తిగా మటుమాయం అయ్యాక చెప్పాడు ఫెర్నాండెజ్_
ఈ హత్యకు సంభందించిన కొన్ని ప్రశ్నలు అడగాలి. నువ్వు మాతో పాటు స్టేషన్ కు రావలసివుంటుంది."
రాజేంద్ర తల వూపాడు.
* * * *
ఫోలీస్ స్టేషన్ లోని ఇంటరాగేషన్ రూములో ఓ చిన్న సైజ్ టేబుల్ ముందు కూర్చునివున్నాడు రాజేంద్ర. అతని చేతిలో వేడివేడి పొగలు కక్కుతున్నా ఛాయ్ కప్పు వుంది. రాజేంద్ర ఓ సారి సిస్ చేశాక కప్పు టేబుల్ మీద వుంచి చెప్పాడు_
"మొదటిసారిగా ఐరిస్ ని నేను మా అపార్ట్ మెంట్స్ లిప్ట్ లో చోశాను. అంత అందమైన అమ్మాయిని నా జీవితంలో చూడడం అదే మొదటిసారి. అప్పటి వరకూ 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అనే మాట నేను నమ్మేవాడిని కాను. కానీ ఐరిస్ ని చూశాక నాకు తొలిచూపులోనే ప్రేమంటే ఎంతో అర్దమైంది. ఆమె చిన్నా నోరు, నల్లటి రింగులు తిరిగిన వత్తయిన జుట్టు, బ్లూ డై మండ్స్ లా మెరిసే కళ్ళు నన్ను ఆకర్షించాయి. ఆమెను చూసిన మొదటి రాత్రి నాకు జాగారణే అయింది. మాములుగానేను రోజు ఉదయం ఎడున్నరకి లేచేవాడిని. కాని ఆమె అలవాట్లు, ఆమె గురించిన వివరాలూ తెలుసు కోవాలనిపించింది. ఐరిస్ వుండేది మ ఎదుట ప్లాట్ లో మ రెండు ప్లాట్స్ కి మధ్య కారిడార్ వుంది. నా బెడ్ రూమ్ కిటికీ కనక ఓపెన్ చేస్తే ఐరిస్ బెడ్ రూమ్ కనిపిస్తోంది. నేను ఆ రోజు ఉదయం లేవగానే విండో తలుపులు కొంచెం తెరిచాను లోపలివైపు కర్టేన్స్ మాత్రం దగ్గరకి లాగాను. లోపలివైపు కర్తెన్స్ మాత్రం దగ్గరకి లాగాను. ణ గదిలో లైటు అర్పెశాను. లోపలోవైపు కర్తెన్స్ మాత్రం దగ్గరకి లాగాను.కర్తెన్స్ మధ్యనుండి చూడటానికి వీలుగా చిన్న సందు మాత్రం వదిలాను నా గదిలో లైటు అర్పెశాను. కాని కారిడార్ లో గుడ్డిగా వెలుగు టున్నా పార్టీ క్యాండిల్స్ బల్బు తాలూకు వెలుతురు కర్తెన్స్ మీద మసకగా పడుతోంది. అయినా నేను పట్టించుకోకుండా ఐరిస్ బెడ్ రూమ్ వైపు చూడసాగాను.
అవి ఎండాకాలం రోజులు. వేడి భరించలేక ఐరిస్ విండో కర్తెన్స్ తీసుకుని నిద్రపోతుందని నాకు తేల్సు. నాకు మా కిటికీ లోంచిఒక రెక్క తెరుచుకున్న ఐరిస్ కిటికీగుండా సగం వరకూ ఐరిస్ బెడ్ రూమ్ కనిపిస్తోంది. నేను వెన్నెలకోసం ఎదురుచూసే చకోరపక్షిలా ఐరిస్ కోసం ఎదురు చూస్తున్నాను.
బెడ్ లాంప్ వెలుగులో వెల్లకిలా పడుకున్న ఐరిస్ కొంతమేరకు నాకుకనిపిస్తోంది. ఆ రోజు నాకు గుర్తుంది. నేను ఐరిస్ ని పూర్తీ నగ్నంగా చూసిన ఆ రోజు_ ఆమె లేత నీలంరంగు నైటీ ధరించింది. మోగ స్లీవ్స్ లోంచి ఆమె తెల్లటి చేతులు తామరతూండ్లలా కన్పిస్తోంది. మోకాళ్ళమీదకి చేరిన నైటిలోంచి ఆమె తెల్లటి పిక్కల్ని నేను స్పష్టంగా చోశాను. అలా ఎంత సేపు వుందో తెలియదు. ఐరిస్ బద్దకంగా పక్కమీది నుంచి లేచింది. చేతులు చాస్తూ ఒళ్ళు విరుచుకుంది. దాంతో ఆమె గుండెల ఒక్కసారిగా పైకీ కిందకీ కదిలాయి. అప్పటివరకూ లయబద్దకంగా కొట్టుకుంటున్న నా హృదయ స్పందన ఒక్కసారిగా పెరిగింది. ఆమె చేతులు రెండూ పైకి పాయలుగా విడివడిన తుమ్మెద రెక్కలామ్తి జుట్టు జారుముడి వేసుకుంది. అపుడు ఆమె బాహూ మూలాలు నాకు దర్శనం ఇచ్చాయి. తనను ఓ మగాడు చూస్తున్నడనే విషయం విడవడిన నై టిలోంచి ఆమె పరువాలు స్పష్టంగా నాకు కనిపించాయి. నాలో రక్తం మరుగాదప్రారంభమయ్యింది. దిండ్లు, దుప్పట్లూ సర్దేవరకూ కిటికీ దగ్గరే నిలబడి వుంది. నేను విప్పారిన నేత్రాలతో ఆమె ఎర్రటి పెదవుల వంకా, నిద్రమత్తుతో వున్న కళ్ళవంకా, చిక్కుబడిన జుట్టువంకా చూస్తుండిపోయాను.
అంతలోనే ఆమె కిటికీ మూసుకుని పక్కకు తప్పుకుంది.
ఓ అందమయిన కళ కంటున్నా మనిషికి అకస్మాత్తుగా నిద్రాభంగమయితే ఎలా వుమ్తుమ్దావు అలా వుండినా పరిస్థితి.
అంతలోనే నాకు నా కర్తవ్యం గుర్తుకువచ్చింది. నేను పక్కనే రడీగా పెన్ను, పేపర్ పట్టుకుని వుమ్చుకున్నాను. దానిమీదఆమె రోజూ ఏం టైంలో లేస్తోంది. ఏ సమయంలో నిద్రపోతుంది. ఏ సమయంలో బయటకి వెళుతుంది, ఏ సమయంలో షాపింగ్ కి వెళుతుంది అనే విషయాలు నోట్ చేయాలనేదే నా వుద్దేశ్యం.
నేను పేపర్ మీద ఆమె నిద్రలేచిన సమయం నోట్ చేశాను. తరువాత పదినిమషాల వరకూ ఆమె దర్శనం నాకు లభ్యంకాలేదు.
ఎగ్జాట్లీ టెన్ మినిట్స్ తర్వాత బ్రెష్ చేసుకుంటూ ఐరిస్ నాకు కనిపించింది. గదిలో పచార్లుచేస్తూ బ్రష్ చేసుకుంటోందిఐరిస్. కిటికీలోంచి వస్తున్నా గాలికి ఆమె ముగురులు నుదిటిమీద లయబద్దంగా కదులుతున్నాయి. వాటితోపాటు నాలోనూ ఓ కదలిక ప్రారంభమయింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఐరిస్ ణే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
బ్రష్ చేసిన తర్వాత ఆమె నా కళ్ళముందునుంచి మాయమయింది. ఆమె స్నానం చేయటానికి వెళ్లిందని నేను అర్ధంచేసుకున్నాను.
ఆమె బ్రష్ చేసుకున్న సమయాన్ని నేను నోట్ చేసుకున్నాను.
సరిగ్గా పావుగంట తర్వాత ఆమె తడిపిన కురులతో మధ్యగదిలోకి వచ్చింది.స్నానం చేసిన ఆమె కురులను తుడుచుకుంటూ టవల్ చుట్టుకుని వచ్చింది, దాదాపు సగం పైగా ఆమె శరీరం నాకు నగ్నంగా కనిపిస్తోంది. నన్ను నేను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె వైపే చూస్తూ వుండిపోయాను. కురులు తుడుచుకుని ముడుచుకున్న తర్వాత ఐరిస్ తన వంటికి చుట్టుకున్న టవల్ విప్పింది.
