వెంటనే నేను అటువైపు తిరిగి ఓణీ వేసుకున్నాను. తర్వాత ఇటు తిరిగి చూశాను. అక్కడ దీక్షితులు లేడు.
అతడు దూరంగా వెళ్ళిపోతూ నాకు కనిపించాడు.
ఆ తర్వాత వారం రోజులవరకూ దీక్షితులు నాకు కనిపించలేదు. దీస్ఖితులు నన్నుమావుట్టం చూసేశాడా లేక సగమే చూశాడా అనే అనుమానం నాలో రోజురోజుకూ పెరిగిపోసాగింది. ఈ సందర్బంగా.
మా వూళ్ళో జరిగిన సంఘటన నాకు గుర్తుకువచ్చింది. నాలుగు సంవత్సరాలక్రితం మా వూళ్ళో వానచుక్క పడకపోవడంతో చుట్టుపక్కల పొలాలు అన్నీ బీడు పడిపోయాయి. పొలాల్లో పనిచేసే కూలీలు పనుల కోసం చుట్టుపక్కల గ్రామాలకు వలసిపోవడం మొదలుపెట్టారు.గేదెలు, ఆవులు గడ్డిలేక బక్కచిక్కిపోయాయి. ఆ సమయంలో పెళ్ళికాని కన్నెపిల్ల కనక నగ్నంగా పొలాన్ని దున్నితే కార్యాక్రమానికి ఏర్పాట్లు ప్రారంభఅయ్యాయి. మొదట వూరిపెద్దలుఅంతా ఒకచోట చేరి పెద్దమనిషి అయి, పెళ్ళికాని ఆడపిల్లల పేర్లు తయారయ్యాయి.
అయితే వాళ్ళలో పొలం పని తెలిసిన అమ్మాయిలు నలుగురికి పైగా వాళ్ళకి పరీక్షలు. చివరిగా మిగిలిన ఇద్దరు అమ్మాయిలూ నగ్నంగా పొలం దున్నడానికి రడీ అయ్యారు.
మూహూర్తం రోజున వూరిలో వుండే మగవాళ్ళు ఉదయం పడి గంటలనుంచి సాయంత్రం మూడు గంటలవరకూ ఎవరూ బయటకి రాకూడదని టముకు వేశారు. ఆ రోజు వూళ్ళోకి రావలసిన ఆర్.టి.సి.బస, పక్కూర్నిమ్చి వచ్చే పోస్ట్ మన్ ఊరోలోకి రాకుండా ముందుగానే కట్టుదిట్టం జరిగింది. ఊళ్ళోని మగవాళ్ళందర్నీ ఇళ్ళల్లో పెట్టి తాళాలు వేశారు. పొలం దున్నడానికి అంతా సిద్దమయింది. మా మల్లెతోటకు అనుకునే వున్న పెదరాయుడి పొలంలో నగ్నంగా దున్నడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగ్గా పురోహితుడు పెట్టిన మూహుర్తానికి రెండు గంటలు ముందుగానే వూళ్ళోని ఆడాళ్ళు అందరూ పొలం గట్టుకు చేరుకున్నారు. మరో అరగంట తర్వాత బట్టలేకుండా దున్నడానికి రడీ అయినా శ్రీవల్లి, నాంచారి కూడా పెదరాయుడి బీడు భూమి దగ్గరికు చేరుకున్నారు. ఆ రోజు తనుకూడా వరిపాలలో పొలంగట్టుకు చేరుకొని జరగబోయే సన్నీవేశాన్ని పరిశీలిస్తోంది.
శ్రీవల్లికి పదహారు సంవత్సరాల వయస్సు వుంటుంది. నామ్చారికి పద్దెనిమిదేళ్ళు వుంటాయి. శ్రీవల్లి నల్లటి నలుపు. అచ్చం రామప్పగుడిలోని నల్లరాతి యాక్షణి శిల్పాన్ని గుర్తుకు తెస్తూ వుంటుంది శ్రీవల్లి, నాంచారి తెల్లటి శరీరచాయలో పాలరాతి శిల్పాన్ని గుర్తుకు తెస్తూవుంటుంది. ఇద్దరిదీ భిన్నమయిన అందం. అతను ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు నగ్నంగా నిలబడినపుడు చూసింది. తనేకాదు. అక్కడ గుమిగూడిన ఆడవాళ్ళు అ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందగత్తో చెప్పలేకపోయారు.
మొత్తానికి శ్రీవల్లి, నాంచారి ఇద్దరూ పొలం గట్టుకు రాగానే అక్కడ చేరిన ఆడాళ్ళు అంతా చుట్టూ గుమిగూడారు. వాళ్ళదుస్తులు ఒక్కొటోక్కటే తోలగించారు. వాళ్ళను ఎత్తుపీటలమీద కూర్చోపెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తర్వాత నాగతి కర్రుకు పసుపు రాసి బొట్టుపెట్టారు. ఈ తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమం ప్రారంభమయింది.
శ్రీవల్లి చేతిలో బెత్తంతో ఎద్దుల్ని అదిలించింది.ఎద్దులు ముందుకు కదిలాయి. అంతలో తన పెద్ద వదిన ఆక్షేపిస్తూ అంది.
"మగవాళ్ళను రాకుండా కట్టడి చేశారు కరక్టే. కాని ఎద్దులు మగవే కదే!"
ఆ మాటకు తన చిన్న వదిన కిసుక్కున నవ్వింది. మిగిలిన ఆడవాళ్లు ఆ నవ్వులతో జత కలిపారు. అప్పటికీ ఒక చాలుడున్నటం పూర్తీ అయింది. పౌరోహితుడు చెప్పిన ప్రకారం మొత్తం తొమ్మిది చాళ్ళు దున్నాలి.
సరిగ్గా ఎనిమిదోసారి దున్నడానికి బయలు దేరినపుడు జరిగింది ఆ సంఘటన.
మా వురి ఎలిమెంటరీ స్కూలు మాష్టారు పూర్ణానందం పెద్ద కొడుకు నిత్యానందం మ వూరి దగ్గర వున్నబస్తీలో డిగ్రీ చదువుతున్నాడు. మా వూళ్ళో డిగ్రీ చదువుతున్న ఏకైక వ్యక్తి నిత్యానందం మా వూరిజనం మగవాళ్ళు వూరిలోకి అడుగుపెట్టకుండా అన్ని ఏర్పాట్లు నెలకో రెండు నేల్లకో ఓసారి నిత్యానందం స్కూటరుమీద మా వూరు వస్తుంటాడు.ఆ రోజు నిత్యానందం ప్రయాణిస్తున్నా స్కూటర్ కొంతదూరం వచ్చాక చేడిపోయిందట. దాంతో అతడు దాన్ని మధ్యలోనే వదిలేసి కాలి నడకన మా వూరు చేరుకున్నాడు. మా మల్లెతోటలోంచి ఊళ్ళోకి పోవడానికి అడ్డదారి వుంది.
నిత్యానందం ఆ దారి ఎంచుకున్నాడు.
అదే సమయంలో పొలానికి ఎగువున శ్రీవల్లి, నాంచారి దున్నుతున్నారు. దిగువున అడంగులంతా గుంపులుగా నిలబడి చూస్తూన్నారు.
అంతలో అకస్మాత్తుగా ఏదో కేకలు వినిపించాయి. దున్నే పనిని వదిలి పెట్టిన శ్రీవల్లి, నాంచారి దున్నే పనిని వదిలిపెట్టిన శ్రీవల్లి, నాంచారి పరిగెత్తుకు వస్తూ కనిపించారు. పైగా వాళ్ళు కంగారుగా వస్తున్నారు. ఇద్దరూ అడ్డుగా చేతులు పెట్టుకుంటూ వచ్చేశారు. వాళ్ళ వెనకే బిక్క మొహం వేసుకుని నిలబడి వున్నాడు నిత్యానందం. అక్కడ చేరిన ఆడవాళ్ళకు విషయం అర్దమయిపోయింది.
శ్రీవల్లి, నాంచారి ఇద్దర్నీ నిత్యానందం నగ్నంగా చూసేశాడు.
అంతే__
సరిగ్గా గంట తర్వాత రచ్చబండ దగ్గరి ఊరి పెద్దల సమావేశంలో నిత్యానందం ఆ ఇద్దరు ఆడపిల్లల్ని నగ్నంగా చూస్తే ఆ అమ్మాయిని అతడు పెళ్ళి చేసుకోవాల్సిందేనట.ఇది ఆ గ్రామంలో అనాదిగా వస్తున్నా ఆచరమాట. పైగా నిత్యానందం శ్రీవల్లె, నాంచారిలను పూర్తీ నగ్నంగా ముందునుంచి ఓ సారి, వెనుకనుంచి ఓసారి చూసేశాడని రుజువుయింది. ఆ మర్నాడే మంచి మూహూర్తం వుండడంతో గ్రామ పెద్దలు అందరూ కలసి శ్రీవల్లి, నాంచారిలతో నిత్యానందానికి పెల్లు చేసేశారు.
తనకు అప్పుడు తెలిసింది.
