Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 12

"ఏంటి మాట్లడుకుంటున్నారు?" అని. డానికి పోలాయిగాడు చెప్పాడు_
"మా ఇద్దరికీ రోజూ రాత్రిపూట అక్షరజ్యోతి కార్యాక్రమంలో వయోజనవిద్యలో భాగంగా కొత్త పంతులమ్మ చెప్పిన తెలుగు వ్యాకరణం ప్రాక్టీసు చేస్తున్నాం"అన్నాడు తెలివిగా.
 అంతే_ నకు ఒళ్ళు మండిపోయింది. ఈ చింపిరిజుట్టు వెధవా, ఆ ఎత్తుపళ్ళగాడికి నాకు క, హా బాషలు రావనుకుంటున్నారు. వెంటనే నేను 'ష'భాషలో_
"నిమా షఅషన్నషలషకి షచేషస్తే షకీషళ్ళు షవిషరషగ్గోషడషతాషరు."
అన్నాక_
అంతే_ అప్పటి వ్రాకూఅమాయకంగా ఏం తెలియనట్టు కూర్చున్నా నేను అకస్మాత్తుగా 'ష' మాట్లాడటంలో ఖంగుతిన్న పోలాయిగాడు వీరిగాడూ నా కాళ్ళమీద పడిపోయారు.
"బుద్దోచింది మీ అన్నలకు మా గురించి చెప్పద్దు. చెప్తే నిజంగానే ప్రాణాలు తీసేస్తారు" అంటూ బావురుమన్నారు.
పోలాయిసాగాడు మాత్రం అంతా ఏడుపులోనూ నా కుడికాలిపిక నిమరసాగాడు. నేను వాళ్ళీద్దరి బెదిరిస్తూ అన్నాను.
"ఇంకోసారి మీరు తోటవైపు కన్నెత్తి చూశారంటే చంపేస్తా జాగ్రత్త" అని.
 దాంతో ఇద్దరూ బ్రతుకు జీవుడా అంటూ పిక్కబలం చూపించారు. వాళ్ళు పారిపావుయక ఇక అక్కడ వుండబుద్దికాలేదు. అర్జంటుగా నన్ను నేను అద్దంలో చూసుకోవాలి అనిపించింది. తోటలో ఒపున్నగా చెట్టువుంది. మా వదినేలు ఆ చెట్టుతొర్రలో అడ్డం, దువ్వెన. చిన్నసైజు పౌడర్ డబ్బా దాచి పెట్టెవాళ్ళు. ఉదయం పూలు కోయడానికి వచ్చి ఆ పనిచేశాక ఇంటికి వెళ్ళే ముందు మా తోటలోనే వున్న కొలనులో స్నానంచేసి ముఖానికి పౌడర్ పూసుకుని పూలు పెట్టుకుని ఇంటిదగ్గర ఎదురుచూసే మా అన్నలకోసం వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు.
నన్ను నేను చూసుకోవాలనే అలోచన రాగానే నేను పున్నాగ చెట్టు తొర్రలో వున్న అడ్డం బయటకి తీశాను.
అచుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించాను. మెల్లిగా జాకెట్టు విప్పెశాను.
నేను అద్దాన్ని అనువుగా తిప్పకుండా చూసుకున్నాను. పోలాయిగాడు,వీరిగాడు నామీద కామెంట్స్ చేయటానికి అర్ధం వుంది అనిపించింది. నిజంగానే నా  గుండెలు  వయసుని మించి పెరిగిపోయాయి.
అదే సమయంలో జరబావుయే సన్నివేశాన్ని ముందుగానే వూహించి అప్పటివరకూ నక్కి దాక్కున్నదా అన్నట్టు చల్లటి పిల్ల తెమ్మెర అకస్మాత్తుగా మల్లెతీగలమధ్య సుళ్ళు తిరుగుతూ నన్ను చుట్టుముట్టింది. ఒక్క సారిగా నా శరీరం రోమాంచితమయింది.
పిల్లతెమ్మెరకు తోడుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి.
నా వయసు పొంగుల సౌందర్యాన్ని తనివితీరా అభషేకించే తమనుతాము పునీతం చేసుకోవాలి అన్నట్టు మేఘాలు మెల్లిగా వర్షించసాగాయి.
చెక్కిళ్ళమీద పడిన వినుకులు గడ్డం మీదకీ, నాసికమీద పడిన చినుకులు పెదాలమీదకి, భూజలమీదకి పడనవి బాహుమూలాల్లోకి, గుండెలమీద పడినవి లోతయిన నాభిని దాటి క్రిందకి జారిపోయాయి. నేను చినుకుల బారినుంచి తప్పించుకోవడానికి తోట మద్యలో వున్న మంచే క్రిందకి పరుగుతీశాను. లంగా కాళ్ళకు అడ్డం పడకుండా రెండు చేతులలో పైకిలేపి బొడ్డు దగ్గర దోపుకున్నాను.
ఆ అవకాశాన్ని సూర్యుడు, వానదేవుడు, గాలిదేవుడు, ముగ్గురూ సద్వానియోగం చేసుకున్నారు.
వాన నీరు మోకాళ్ళని తడప సాగింది. అదే సమయంలో నీ రెండ నా మీద పడి రిప్లేక్ట్ అవుతోంది. ఈదురుగాలికి నేను కట్టుకున్న లంగాను పైకి ఎగదోయటానికి ప్రయత్నిస్తోంది. నేను లంగా గట్టిగ కట్టుకున్న లంగాను పైకి ఎగపకటానికి ప్రయత్నిస్తోంది. నేను లంగా గట్టిగా పట్టుకుని మంచే కిందకి పరుగు తీశాడు. అయినా నా చేతిలో అద్దం భద్రంగా వుంది. మంచేక్రిందకి పరుగుతీశాను. లంగా కాళ్ళకు అడ్డం పడకుండా రెండు చేతులతో పైకిలేపి బొడ్డు దగ్గర దోపుకున్నాను.
ఆ అవకాశాన్నిసూర్యుడు, వానదేవుడు, గాలిదేవుడు ముగ్గురూ సద్వినియోగం చేసుకున్నారు.
వాననీరు మోకాళ్ళని తడపసాగింది. అదే సమయంలో నీ రెండ నా మీద పడి రిపెక్ట్ అవుతోంది. ఈదురుగాలి నేను గట్టిగా పట్టుకుని మంచే క్రిందకి పరుగుతీశాను. అయినా నా చేతిలో అడ్డం భద్రంగా వుంది. మంచే క్రిందకి వెళ్ళిన తర్వాత నేను గుంజకు అనుకుని నిలబడి స్థిమితపడ్డాను.
ఆకస్మాత్తుగా మారిన వాతావరణం నాలో ఏదో కొత్త వుత్తేజాన్ని నింపింది.నేను మరోసారి అడ్డం నాకు ఎదురుగా వుమ్చుకున్నాను. అలా అయిదు నిమిషాలసేపు చూసుకున్న తర్వాత నాకు అర్దమయింది. నేను చాలా అందగత్తెననే విషయం.      
ఆలోచన వచ్చిందే తడువుగా నన్ను సిగ్గు, బిడియం, అదేదో తెలియని ఆసక్తి నన్ను చుట్టుముట్టాయి. అప్పటికే మోకాళ్ళపైకి వున్న పెటీకోట్ బొందు పట్టుకుని లాగాను. అంతలో పుటుక్కుమంటూ ఏదో శబ్దం నా చెవులకు సోకింది. నేను చుటుక్కున అటువైపు చూశాను.
అటు వైపున చూసిన నేను విబ్రాంతితో చేతిలోని అడ్డం వదిలేశాను.
నా గుండె జల్లుమంది.
అక్కడ__
మంచే తాలూకు వాసాన్ని అనుకుని ఏపుగా పెరిగిన మల్లెపోద  చాటునుంచి రెండు కళ్ళు తళతళ మెరుస్తూ నావంకే చూస్తూన్నాయి.
"ఎవరు? ఎవరక్కడ?" అంటూ భయంగా అరిచాను. పొదచాటుననుంచి ఓ యువకుడు ఇవతలకి వచ్చాడు.
తాను ఏదో అద్బుతాన్ని చూసినట్లు అతడి కళ్ళలో విస్మయం, ఆశ్చర్యం కనబడుతున్నాయి.
నేను అతడ్ని పోల్చుకున్నాను.
అతడి పేరు దీక్షితులు నాకంటే దీక్షితులు రెండేళ్ళు పెద్ద. మేం ఓకే స్కూల్లో చదువుకున్నాం దీక్షితులు మా మల్లెకోటకు దిగువున వుండే వేణుగోపాలస్వామీ పూజారి లక్షణచార్యులగారి కొడుకు.
"నువ్వు మొత్తం చూసేశావా?"
దీక్షితులు సమాధానం చెప్పలేదు.
ఇంకా నావైపే చూస్తూన్నాడు.
"చెప్పు_ లేకపోతే మీ నాన్నతో చెప్తా."
అతడి కళ్ళు నన్ను మరింత గుచ్చిగుచ్చి చూస్తున్నాయి.
దాంతో చటుక్కున నేను నా చేతిలోని అద్దం  వదిలేసి రెండు చేతుల్న్సీ గుండెలకు ఇంటులా కప్పుకున్నాను. దీక్షితులు కిందకి వంగి నేల మీద పడివున్న ఓణీ తీసి నా మీదకి విసిరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS