భయంతో అదురుతున్నా ఆమె పెదాలవైపు చూస్తూ అడిగాడు ఎస్సై చిదంబరం.
"డాక్తర ఇంద్రమిత్ర అరజ్మ్టుగా కలవాలి."
ఇనుప గొలుసులు కదిలిమ్చినట్లు చిదంబరం గొంతు కర్కశంగా వినిపించింది.
మెల్లిగా గొంతు పెగాల్చుకుంటూ చెప్పింది ఐరిస్.
"డాక్టర్ గారు పేషెంట్ తో వున్నారు."
చిదంబరం అడిగాడు.
"ఇంకా ఎంతసేపు పడుతుంది?"
"పేషెంట్ ఇప్పుడే లోపలకి వెళ్ళారు. అరగంటపైన పట్టవచ్చు. అయితే ఒకసారి మేం వచ్చామని చెప్పు."
ఐరిస్ ఇంటర్ కంలో ఇంద్రమిత్రని కాంటాక్ట్ చేసి అతడి కోసం ఫోలీసులు వచ్చిన విషయం చెప్పింది.
ఆ మాట వినగానే కొద్ది క్షణాలసేపు మౌనంగా వున్న తర్వాత అన్నాడు ఇంద్రమిత్ర.
"వాళ్ళని వెయిట్ చేయమను. పేషెంట్ ని పంపిమ్చాగానే నేను పిలుస్తాను."
అదే మాట ఎస్సై చిదంబరం తో చెప్పింది ఐరిస్.
* * * *
బెడ్ మీద వెల్లకిలా పడుకుని వున్న గాయత్రివైపు చూస్తూ రిసీవర్ క్రేడిల్ చేశాడు ఇంద్రమిత్ర.
గాయత్రికి ఇరవై సంవత్సరాల వయస్సు వుంటుంది. దాదాపు అయిదు అడుగుల ఆరంగుళాల పొడవుతో తెల్లటి మేని వర్ణంతో నల్లటి వంకీల జుట్టుతో ఆకర్షణీయంగా అందంగా వుంటుంది.
గాయత్రి తన దగ్గరకి రావడం ఇదే తొలిసారి. ఆమె రిలాక్స్ గా బెడ్ మీద వేల్లకిలా పడుకుని తన కధ చెప్పసాగింది.
"మాది తెనాలి దగ్గర బొడ్డుపల్లి గ్రామం. మల్లెతోటలకి మా వూరూ ప్రసిద్ది మా చుట్టు ప్రక్కన జిల్లాల మొత్తానికి మా వురునుంచే మల్లెపూలు ఎగుమతి అయ్యేవి. మాకు పది ఎకరాల పొలం వున్నది. మా తోటలో రకరకాలా మల్లెపూలు విరగపూసేవి. బొడ్డుమల్లె, అడవిమల్లె, దొంతరమల్లె ఇలా రకరకలా మల్లెలు పూసేవి. మా తోట ఊరి పోలిమేరలలో వుండేది. తోట మద్యలో మా ఇల్లు వుండేది.మా ఇంట్లో నేనుకాక నలుగురు అన్నదమ్ములు వుండేవాళ్ళు. నలుగురికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.
మా చివరి అన్నయ్యకూ, నాకూ పది సంవత్సరాల వయస్సు తేడా వుంది. నలుగురు వదినేలూ నన్ను అపురూపంగా చూసుకునే వాళ్ళు . నేను పన్నెండో సంవత్సరంలో వుండగా పెద్దమనిషిని అయ్యాను. పన్నెండేళ్ళు వచ్చినా నేనింకా పుష్పవతి అవ్వనందుకు వదినలూ ఎంతో బాధపడుతూ వుండేవాళ్ళు.
వికసించే వయసు వచ్చినా ఇంకా విచ్చుకుని అడవిమల్లె మొగ్గలా వాళ్ళకు నేను కనిపించేదాన్ని. నేను పెద్ద మనిషిని అయినా రోజున మా ఇంతలో జరిగిన హడావడి అంతా ఇంటా కాదు. పైగా ఆ రోజు మా తావుతలోమైకు కూడా పెట్టించారు. నాకు మాత్రం చచ్చే సిగ్గుగా అనిపించింది మా ఇంతలో ఓ అమ్మాయి యిప్పుడే మొగ్గ విచ్చుకుంటొంది. కొద్ది రోజ్జులోకి పూర్తిగా పువ్వులా వికసిస్తోంది అంటూ వూరిలో వున్న కుర్రాళ్ళందరికిటముకు వేసీ మరీ చెప్పినట్టు మైకు ఏర్పాటు విషయం నాకు ఏ మాత్రం నచ్చలేదు. కానీ ఏమీ అనలేక మౌనంగా వుండిపోయాను. కాకపోతే నేను పైట వేసికొవటం ప్రారంభించిన దగ్గర్నుంచీ మల్లెపూలు కోనడానికి వచ్చేకుర్రాళ్ళు ఎక్కువయిపోయారు. మాకు పాలుపోసేపావులాయి దగ్గర్నుంచీ పోస్ట్ తెచ్చే ఫోస్ట్ మాన్ లిగంవరకూ నా వైపు అదోల చూసే వాళ్ళు.ఏదో చిన్నపిల్ల కదా అంటూ లంగా, జాకెట్ తావుదగి నన్ను తోటలోకి వదిలేసేవాళ్ళు. నేనుమాత్రం కొంటే కోణంగల చూపులు భరించలేక చచ్చిపోయేదాన్ని.
అసలే నన్ను ఇంట్లో గరంబంగా చూసుకునే వాళ్లేమో నేను వయస్సు మించి పెరిగిపోయాను. నాకేమో ఓణీ కట్టుకోవాలనీ వుండేది. పూలు కోయటానికి వచ్చే కుర్రాళ్ళు నా వైపు అదోలా చూసేటప్పుడు నా పైట లాక్కోవాలని నా గుండెల్ని దాచుకొవాలని అనిపించేది. కాని నాకు ఆ అవకాశమే లేకుండాపోయింది.
మా దగ్గర వీరిగాడనే ఒకడు గంప గుత్తకింద రోజూ ఓ రెండు గంపల మల్లెపూలు కొనుక్కొని చుట్టుపక్కల వుండే వూళ్ళలో చిల్లరగా అమ్ముతూ వుండేవాడు.
అలవాటు ప్రకారం వాడు పూలు కోయటానికి వచ్చాడు. అదే సమయంలో పాళీ పోయటానికి వచ్చిన పావులాయిగాడు కూడా అక్కడే వున్నాడు. వాడు రోజూ వాడి పెళ్ళానికి మల్లెపూలు కట్టించుకుని వేళుతుండేవాడు. ఇఅద్దరికీ స్నేహం కనిపెట్టి_
"పహెంహట్రా హచూస్తూనన్నానావు?" అంటూ " 'హా' భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను మాత్రం ఏం తెలియనట్లు నటిస్తూ ఇద్దర్నీ గమనించసాగాను.
పోలాయిగాడి ప్రశ్నకు 'క' బాషలో వీరిగాడు_
"కదీకని... కచుకస్తూ... కన్నా.. కను" అంటూ 'క' భాషలో సమాధానం చెప్పాడు. నాకు వళ్ళుమండిపోయింది.
వాడిది 'హా' భాష, వీడిది 'క' భాష. నా గురించి ఇద్దరూ నాముందే స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారు.
"ఇంతకూ అవి రేగులా, సపోటాలా?"
"మొన్నటికి రేగులు, నిన్నటికీ దానిమ్మలు, ఇవాళ పెద్దబత్తాయిలు, రేపటికి దబ్బపళ్ళు" అన్నాడు పోలాయి రాగయుక్తంగా 'హా' భాషలో వీడి కవిత్వంమండ అనుకున్నాను మనసులో.
"జాగ్రత్త! దాని అన్నలు నలుగురూ చూశారంటే తాట వలుస్తారు."
"వలిచినా ఫర్వాలేదు. ఒక్కసారి ముట్టుకోనిస్తే చాలు" అన్నాడు పోలాయిగాడు.
నేను ఏమీ తెలియనట్లు పోలాయిగాడుని, వీరిగాడినీ అడిగాను_
