"కాంట్రాక్ట్ పనుల్లో మిగిలేది మనం తాగిందీ, తినిందే ఆఫీసర్లకు లంచాలు ఇవ్వడానికే లాభాలు సరిపోతాయ్" అనేవాడు అతను.
ఈ అలవాట్ల వల్ల రంగస్వామి ముఫ్ఫై ఏళ్ళు వచ్చేటప్పటికి మనిషి మహా ముదురైపోయాడు. పెద్ద పొట్ట, పదహారేళ్ళ పడుచుపిల్ల ఎధలా పెరిగిన ఛాతీ, వుబ్బిపోయిన ముఖం వీటితో ఏ ఆడపిల్లా ఇష్టపడని రీతిలో తయారయ్యాడు.
ముఫ్ఫై మూడేళ్ళకు పెళ్ళి చేసుకున్నాడు.
ఆ పిల్ల పర్సనాలిటీని చూసి ఏ మగాడైనా జంకుతాడు. చెయ్యెత్తు మనిషి ఇక ఆ పిల్ల ఎద ఎలా వుండేదంటే రెండు మల్లెమొగ్గల బుట్టల్ని గుండెల మీద పెట్టుకున్నట్లుండేది. బొడ్డయితే చక్కెర పాకం ఆరబెట్టిన పళ్ళెంలా వుండేది. అంతకుమించి కిందకు దిగిన మగాడు వుండడు. ఎందుకంటే అప్పటికే వాడు జావకారిపోయి వుంటాడు కాబట్టి.
అలాంటి పిల్లతో రంగస్వామి ఎలా ఏగుతాడు? పెరిగిన పొట్టవల్ల కూర్చోడానికే ఆయాసపడిపోయేవాడు.
ఆ పిల్ల తన భర్తను మార్చాలని మొదట్లో శతవిధాలా ప్రయత్నించింది తాగుడు మానేయమంది.
కానీ రంగస్వామి వినలేదు. పైపెచ్చు "నలుగురిలో తఃగాకపోతే మనకు స్నేహితులంటూ ఎవరూ మిగలరు. ఏ ఆఫీసరూ వూరికే పనులివ్వరు. చేతిని తడపడంతోపాటు గొంతూ తడపాల్సిందే" అని సమర్దించుకునేవాడు.
పాపం ఆ పిల్ల దీంతో భర్త మీద అన్ని ఆశలూ వదులుకుంది.
అదిగో అలాంటి సమయంలో ఎదురింట్లో వుండే రమేష్ అనే కుర్రాడు ఆమె మీద మనసుపడ్డాడు.
చలాకీగా, చెర్నాకోలు కొసలా వుండే అతనంటే ఆమెకీ ఇష్టమైంది.
కానీ కలుసుకునేది ఎక్కడ?
చేలల్లో పడి దొర్లడమో, గడ్డివాము చాటు సరసాలాడడమో ఆ పిల్లకి నచ్కదు. తెగించి ఏ సినిమా మిషమీదో టౌన్ కి వెళ్ళేందుకు వీలు లేదు. అందుకే సేఫెస్ట్ ప్లేస్ గా తన ఇల్లే కనిపించేది.
రంగాస్వామికి కాంట్రాక్టులతోపాటు మందూ ఎక్కువైంది. ఏ అపరాత్రో ఇంటికి రావడం ఆలస్యంగా పడకలో వాలిపోయేవాడు.
ఓ రోజు ధైర్యం చేసింది ఆ పిల్ల.
భర్త నిద్రపోగానే రమేష్ కి రమ్మనమని చేయి ఊపింది. ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్న అతను ఇంట్లో దూరిపోయాడు. అలా వాళ్ళ కొత్త సంబంధం మొదలైంది.
"ఆ తరువాత?" లిఖిత ఆతృతతో అడిగింది.
"రంగస్వామికి మెల్లగా విషయం అర్ధమైంది. అనుమానం మొదలైంది. కానీ భార్యను ఏమీ అడగలేకపోయాడు. భార్యను రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలన్నది అతని తాపత్రయం. అందుకే సమయం కోసం కాచు కూర్చున్నాడు"
"పట్టేసుకున్నాడా?" లిఖిత టెన్షన్ ను భరించలేకపోయింది.
"చెబుతాను విను. ఈ విషయంలో భార్యను దోషిగా నిలబెట్టడానికి మగాడు తొందరపడిపోతాడు. ఇలా జరిగిందానికి తన బాధ్యత ఎంతో ఆలోచించడు. అలాగే రంగస్వామి కూడా భార్యను పట్టుకోవాలని అతను రకరకాల ఎత్తులు వేశాడు. రాత్రికి రానని చెప్పి ఏ అర్ధరాత్రో సడెన్ గా వచ్చేవాడు. రమేష్ ను అదేపనిగా తిట్టేవాడు. ఇలా ఏవేవో చేశాడుగాని కుదరలేదు. చివరికి ఓ రోజు ఆ అవకాశం వచ్చింది"
"ఎలా?"
"వారం రోజులుగా రంగస్వామికి జ్వరం. మందు ఎక్కువైపోయి లోపలున్న వేడి అంతా ఒక్కసారి బయటపడిందన్న మాట డాక్టర్ ఏవో మందులిచ్చారు గానీ గుణం కనిపించటం లేదు. భర్త ఇంటిపట్టునే వుండడంతో ఆమె రమేష్ ను ఇంట్లోకి పిలవలేకపోయింది. కానీ కుర్రాడు వూరికే వుండలేడు కదా ఆమె వీధిలో కనబడితే చాలు దండం పెట్టడం ప్రారంభించాడు చెవులు రెండూ పట్టుకుని గుంజీలు తీసేవాడు. ఏడుపు ముఖంతో అర్దించేవాడు. పాపం ఆ పిల్ల ఆ కుర్రాడి అవస్థనంతా చూసి జాలిపడిపోయింది. ఎలాగైనా ఈ రాత్రికి వీలు చిక్కించుకోవాలని నిర్ణయించుకుంది. దానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేసింది"
వేడితో ఒళ్ళంతా కాలిపోతున్న భర్త దగ్గరికి వెళ్ళి "ఈ డాక్టర్లు ఇచ్చే మందు వల్ల ప్రయోజం లేదుగానీ నేనో చిట్కా వైద్యం చేస్తాను. చిటికెలో తగ్గిపోతుంది" అంది.
"ఏమిటది? రంగస్వామి నీరసంగా అడిగాడు.
"కుంభసెగ"
"అయ్యో- అదా ఆ పొగకి తట్టుకోలేనేమోనే"
"ఏం కాదు ఇప్పుడే కుంభ సెగ వేసుకోండి. తెల్లారేసరికల్లా జ్వరం గిరం వదిలిపోతుంది"
రంగస్వామి అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
"కరెక్టుగా పది నిముషాల తరువాత ఇంట్లోకి వచ్చేయ్ అని రమేష్ కి కబురంపి ఆ పిల్ల పెద్ద పాత్రలో వేడినీళ్ళు కాసింది. ఆ పాత్రను పొయ్యి మీద నుంచి దించి, భర్త ముందు పెట్టి అందులో వావిళ్ళాకును వేసింది. మూడు చిన్న ఇటుక రాళ్ళను వేసింది. వేడి ఆవిర్లు గుప్పున పైకెగిశాయి. భర్త ముఖానికి ఆవిర్లు తగిలేటట్టు ఆయన తల వంచి పెద్ద దుప్పటితో కప్పేసింది.
రంగస్వామి దుప్పటిని సర్దుకుని ఆవిర్లు ముక్కుల నిండా పడుతున్నాడు.
"నీళ్ళు చల్లారే వరకు దుప్పటిని తొలగించవద్దు" అని ఆమె భర్తతో చెబుతున్న క్షణంలో రమేష్ ఇంట్లోకి దూరాడు.
అతన్ని పక్క గదిలోకి వెళ్ళమని సైగచేసి తనూ వెళ్ళింది. ఆమె వెళ్ళగానే రమేష్ తమకంతో కౌగిలించుకున్నాడు.
"కనిపించినప్పుడల్లా ఏమిటా సైగలు? వారం రోజులు ఓపిక పట్టకపోతే ఎలా? నీ బాధ చూడలేకే మొగుడికి కుంభసెగ వేసి దుప్పటి కప్పి వచ్చాను" అంది మెల్లగా.
"ఏం చేయను! వారం రోజులుంటే మాటలా గంట యుగంగా అనిపిస్తుంటే" అని రమేష్ ఆమెకు మరింతగా దగ్గరికి లాక్కున్నాడు.
సుఖం తాలూకు నిట్టూర్పులో, వాళ్ళిద్దరి సంభాషణలో తెలియదు గాని పక్కగదిలో ఏదో జరుగుతున్నట్టు రంగస్వామికి అనుమానం వచ్చింది.
భార్యను రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలన్న ఆతృతతో ఠక్కున పైకి లేవబోయాడు. కానీ అప్పుడు జరిగింది ఆ ఘోరం.
దుప్పటి కొస పాత్రకు తగలుకొని అవి అతని పొట్టపై చిందడం, చర్మం కాలిపోయి అతను భూమి కుంగిపోయేలా అరవడం ఒకేసారి జరిగిపోయాయి.
పాపం పక్క గదిలోని జంట ఆ అరుపులకి చెదిరిపోయింది. ఆమె భర్త దగ్గరికి పరిగెత్తింది. రమేష్ దొడ్డిదారి గుండా వీధిలోకి వచ్చి పడ్డాడు.
