Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 61

                   57.  ముఖం, శరీరం జిడ్డుగా మారడానికి కారణాలు?
    
    జలజకు స్నానం చేసి, ముఖానికి పౌడరు అడ్డుకుని చక్కగా ముస్తాబై అరగంటైనా కాకుండానే జిడ్డుగా తయారవుతుంది. జలజ మాదిరిగానే కొందరు స్రీ పురుషులకు ముఖ్యంగా యువతీ_ యువకులకు స్నానం చేసిన కొద్ది సేపటికే ముఖం. శరీరం జిడ్డుగామారిమానసిక క్షోభ, విసుగులాంటి భావోద్రేకాలకు కరణమవుతాయి. ఇలా ముఖం శరీరం జిడ్డుగా మారడానికి వారి చర్మం కొవ్వు పదార్ధం ఎక్కువుగా వేలువడటమే కారణం.

    కొవ్వు పదార్ధం వెంట్రుక కుదుళ్ళ నుంచి వెలువడుతుంది. చర్మానికి సంభందించినంత వరకు చర్మంలో రెండు రకాల గ్రంధులు ఉన్నయి. ఒక రకమైనా గ్రంధులు చమతని చెమట రంధ్రాల ద్వారా బయటకు నేట్టితే, మరో రకం గ్రంధులు కొవ్వుపదార్ధాన్ని ఉత్పత్తిచేసి బయటకు నేట్టుతాయి. శరీరం నిగనిగలాడుతూ కనబడటానికి ఈ కొవ్వు పద్ర్ద్న్ని ఉత్పత్తిచేసే గ్రదులే కారణం. ఇవి పని చేయకపోతే చర్మం ఏమదిపోయినట్లు కనిపిస్తుంది.

    కొందరిలో ఈ గ్రంధులు చాలా ఎక్కువుగా కొవ్వు పదార్ధాన్ని విడుదుల చేస్తాయి. ఈ కొవ్వు గ్రంధులు అరిచేతుల్లోను, అరికళ్ళలో తప్ప శరీరమంతా ఉంటాయి. ముక్కుమీద, బుగ్గల మీద ఎప్పుడూ జిడ్డు వోడుతున్నట్లు కనబడతాయి.

    చిన్నపిల్లల్లో కంటే, యవ్వన ప్రాగానంలో అడుగు పెడుతున్న యువతీ_యువకుల్లో చర్మంమీద కొవ్వుపదార్ధం విడుదుల అవడం ఎక్కువ. ఆ ప్రాయంలోనే శరీరంలోని ఇతర గ్రంధులు కూడా ఎక్కువుగా పనిచేస్తాయి. ఆ గ్రంధులు ఎక్కువ పని చేయడంతోచర్మంలో ఉన్న కొవ్వుగ్రంధులు కూడా ఎక్కువ పనిచేసి నూనెరూపంలో బయటకు పంపిస్తాయి. యవ్వనంలోనే మేటిమలుగూడా ఎక్కువుగా కనిపించడానికి ఈ గ్రంధులు ఎక్కువ పని చేయడమే కారణం.

    వైద్య శాస్రజ్ఞలపరిశీలన ప్రకారం జిడ్డుగా ఉండే శరీరం మీద కురుపులు, ఇతర చర్మవ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. జిడ్డుగా ఉండే చర్మం మీద వ్యాధి క్రిములు తెలికిగా స్త్ర్హావరం ఏర్పరచుకుంటాయి. అందుకునే చర్మం మీద విధులు వచ్చినంత తెలికిగా కొవ్వుగ్రంధులు లేని అరిచ్జ్హేతులు, అరికాళ్ళల్లో రావు.

    వయస్సుకీ, కొవ్వుగ్రంధులు ఎక్కువుగా పనిచేయడానికి సంభంధం వున్నట్లే జీర్ణకోశవ్యాధులు ఉండేవారిలో గూడా కొవ్వుగ్రందులు ఎక్కువగా పనిచేస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి గూడా ఒంటిమీద జిడ్డు ఏర్పడుటుంది. సాధారణంగా ఆహారంలో కొవ్వుపదార్ధాలు ఎక్కువ ఉంటే, కొవ్వుగ్రంధులుఎక్కువ నూనె ఉత్పత్తిచేసి చర్మాన్ని జిడ్డుగా మారుస్తాయని అనుకుంటారు. కాని ఆహారంలో కొవ్వు పదార్ధాలు తీసుకోకపోయినా కొవ్వు పదార్ధం ఎక్కువగానే తయారవుతుంది.

    పైగా పిండి పదార్ధం, తీపి పదార్ధాలు ఎక్కువ తినేవారిలో కొవ్వుగ్రంధులు ఎక్కువుగా పనిచేస్తాయి. తీపి పదార్ధాలు, పిండిపదార్ధాలుకొవ్వు తయరవడానికి దోహదం చేయడమే ఇందుకు కారణం, అంటా రెండు పదార్ధాలూ జిడ్డు ముఖాలకు శత్రువులన్నమాట అందువల్ల ముఖం త్వరగా జిదేక్కి పోతున్నదనుకునేవాళ్ళుఆహారంలో కొవ్వు పదార్ధాలను మనివేయడమే కాకుండా పిండి పదార్ధాలను కూడా తగ్గించాలి.

    ముఖంకడుక్కున్న తరువాత పౌదరుఅద్దుకావువడం అవసరం. పౌడరు రాసుకోవడంవల్ల స్వేదరంద్రాలు మూసుకున్పోతాయనే అపోహా కొందరిలో వుంది. అది నిజం కాదు. ముఖానికి రాసే క్రీములు మాత్రంకొవ్వు లేనివి ఉండాలి. రోజూ ఒకటి_రెండుసార్లు ఆవిరి స్త్ఞానం చేయడం అలవరచుకుంటే జిడ్డును తగ్గించుకోవచ్చు. అన్నింటికి మించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరం.    

                                                                 *****

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS