Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 59

                 55. చర్మం మీద వచ్చే పొలుసులు_ "సోరియాసిస్ వ్యాధి"
     
    సోర చేపలంటే నారయ్యకి చాలా ఇష్టం.

    సోరచేపలేనిదే నారయ్యకి ముద్దా మింగుపడదు. అటువంటి నారయ్యకి ఒంటిమీద అక్కడక్కడగుండ్రని మచ్చలు ప్రారంభం అయినాయి. ఆ మచ్చలమీదతెల్లతెల్లగా గుండ్రని మచ్చలు ప్రారంభం అయినాయి. మచ్చాలమీద ఏర్పడ్డ పావులుసులని చూసి నారయ్యకి భయంవేసింది. చేపలని తినబట్టి వాటి ఒంటిమీద ఉండే పొలుసులు తనకే వచ్చాయోమోనని అనుమాన పడ్డాడు. వెంటనే డాక్టరు దాహ్హరకి వెళ్ళాడు. డాక్టరు అతన్ని పరీక్షచేసి నారయ్యకి వచ్చిన చర్మవ్యాధిని "సారియాసిస్" అన్నాడు. సోరచేపలని తిన్న నారయ్యకి"సోరియాసిస్" అంటే అర్ధంగాక అదోలా నిలబడిపోయాడు. సారియసిస్ చాలా మొండిచర్మ వ్యాధి. ఈ చర్మవ్యాధి ఎక్కువ మందిలో కనబడుతుంది. కూడా. అయితే ఇది అంతువ్యాధి కాదు. ఈ చర్మవ్యాధి ఎక్కువ శీతాకాలంలోకనబడుతుంది కూడా. అయితే ఇది అంతువ్యాధి కాదు. ఈ చర్మవైది ఎక్కువ శీతాకాలంలో కనబడుతుంది. వాతావరణంలో చల్లదనం తగ్గి వేడి ఎక్కువ అవడంతో చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనబడకుండా పోతాయి. వర్షాలు పడడంతో తిరిగి తల ఎత్తుతాయి.

    "సోరియాసిస్" వచ్చిన వరిలో గూలాభీరంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు నయాఫిస పరిమాణం నుంచి అరచేయి పరిమాణంవరకు వుంటాయిగానీసాధారణంగా ఇవి చిన్న పరిమాణంలోనే వుంటాయి. ఈ మచ్చలమీద మెరిసే వెండిని గుర్తుచేసే ఎండిన పొలుసులు ఒకదాని మీద ఒకటి దావుమ్తరులుగా ఉంటాయి. ఆ పొలుసులు చేప వంటి మీద ఉన్నట్లు ఉంటాయి. ఇలాంటి గుండ్రని మెరిసే మచ్చలు ఒంటిమీద అనేకం వస్తాయి. ముఖ్యంగా మోచేతుల వెనుక, మోకల్లా ముందు, నడుము వెనుక, తలమీద వుంటాయి. తరాలమీద వున్నప్పుడు నుదురు పైభాగం లోనూ తల చుట్టూతా పొలుసు, పావులుసులుగా కనబడతాయి. ఈ పావులుసులని ఒక్కొక్కటే పెకితే వాటికింద వుందే ఎర్రటి మచ్చాలుబయతపడతాయి. సాధారణంగా ఈ చర్మంవ్యాధిలో దురద వుండదు.

    "సోరోయాసిస్" శరీరం మీదే కాకుండా అరచేతుల్లోనూ, పాదాలలోనూ వచ్చి అక్కడి చర్మం పొలుసుపోలుసులుగాతయారవుటుంది. అలాగే చేతి కాళ్ళగోళ్ళకిఈ వ్యాధి వస్తుంది. ఇన్నిచోట్లవచ్చే వ్యాధి ఎందుకు వస్తుందో ఇంతవరకు సరైన కారణం తెలియదు. అయితే, వంశపారపర్యంగా ఈ వ్యాధి రావడం కొందరిలో గుర్తించబడింది. మానసికంగా వ్యాధులకి లోనినవారిలోనూ ఆదుర్దా అందోళనలు ఎక్కువ ఉండేవారిలోనూ, జీర్ణకోష వ్యాధులు ఉండేవారిలోనూ ఈ వ్యాధి  ఎక్కువవస్తుంది. కొందరికి ఏదైనా జ్వరం వచ్చి తగ్గినా తరువాత ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. కొందరికి ఏదైనా జ్వరం వచ్చి తగ్గినా తరువాత ఈ వ్యాధి బయటపడుతుంది. మధుమోహం ఉండేవారిలోనూ, ప్యూరిన్ ఎక్కువ ఉండేఆహారం తీసుకునే వారిలోనూ సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంది.

    ఇంటినిండా పొలుసులతో వచ్చే ఈ వ్యాధి చాలామందికి చాలామందికి ఎటువంటి మందు వ్దకుమ్డనే తగ్గిపోయి తిరిగిమళ్ళీ తలఎత్తుతూ ఉంటుంది. అయితే మానసికంగా ఒత్తిడికీ అందోళన గురి అయినప్పుడు తిరిగి అకస్మాత్తుగా ఈ చర్మవ్యాధి కనబడటం సర్వసాధారణ వ్విషయం అందుకనే సోరియాసిస్ ఉన్నవాళ్ళు మానసిక అందోళనకిఇట్టిడులకిగురికాకుండా చూసుకోవాలి. సోరియాసిస్ చాలా మొండి వ్యాధి. ఈ వ్యాధికి ఇంతవరకు సరైన మందు కానిపెట్టలేదు. అందుకనే ఏదైనా మందు వాడితే తాత్కాలికంగా వెంటనే తగ్గినట్లు కనబడినా మళ్ళీ ఎప్పుడోకప్పుడు వ్యాధి లక్షణాలు బయతపడతుతూవుంటాయి. వీలైనంత వరకు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూఆహార నియామల్లో జాగ్రత్తగా వుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఆహారంలో కొవ్వుపదాన్నీ, జంతు సంభంధమైన  మాంసకృత్తులనితక్కువుగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి అనవసరమైన అందోళన ఉండేవాళ్ళుట్రావ్క్విలైజర్సువాడుతూ వుండాలి. డాక్టరు సలహ్పై కార్డిక్ స్టిరాయిడ్స్ విటమిన్లు మొదలైనవి వాడాలి అంటేకాని "సోరియాసిస్" వచ్చిందని మానసిక వేదనకి మరింత గురి అయితే వ్యాధి తగ్గేబదులు రెట్టింపు అవుతుంది.                       

                                *****
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS