Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 5

                               5. ప్రాణానికిహాని కలిగించాగల ఉడుకు విరోచనాలు

    మిట్ట మధ్యాహ్నం బయట యెండలు మండిపోతున్నాయి. ఆ ఎండలో అనిల్ ని తీసుకుని అతని అమ్మ, నన్న ఆసుపత్రికి పరుగేట్టారు. అనిల్ కి వెంట వెంటనే నాలుగైదు నీళ్ళ విరోచనాలు అవడంలో పరిస్తితివిశామంగా మారింది. కనుగుడ్లు లోపలోకి  గుంజుకొనిపోయాయి. నాలుక యెండిపోయినట్లు అయింది. వళ్లు ముట్టుకుంటే నిప్పులా కాలిపోతుంది అనిల ని చూసిన డాక్టరు "ఇది సమ్మర్ దయరియా. విరోచనాలవల్ల  ఒంట్లో నీరు ఇంకిపోయింది. సలైన్ ఎక్కించాలి" అని చెప్పి వెంటనే చిట్స  ప్రారభించాడు.

    "సమ్మర్  డయరియా" నే వాడుకలో పుడుకు విరోచనాలు అంటారు. ఎండా కాలంలోనే  ఇటువంటివిరోచనాలు అవుతూ వుండడం వల్లవాటికాపేరు వచ్చింది. ఎండలు ఎక్కువుగా వుండడంతో చమట యెక్కువపట్టి, శరీరం నుంచి  అధిక శాతంలో నేరు, వుప్పు బయటకు పోవడంతో "ఎలాక్రోలైట్ ఇంబాలైన్స్" ఏర్పడుతుంది.  అందువల్లే ఎలాక్రోలైట్ ఇంబలెన్స్ వుడుకు విరాచానలకి ముఖ్య కరానంగా భావించ బడుతోంది ఈ వుద్కు విరోచనాలు పెద్దవాళ్ళలో కంటె చిన్న పిల్లల్లో చాలా ఎక్కువగ్గానో, త్వరగనూ అవుతాయి. సంవత్సరపు లోపు పిల్లలుకు ఇలాంటి విరాచంలు ప్రారభం అవగానే తగినచికిత్స జరగకపోతే ప్రాణహాని  కలిగే అవకాశం ఎక్కువుగా వుంది.

    ఉడుకు విరోచానలకి ఎలాక్రోలైట్ ఇంబాలెన్స్ఒక కారణంకాగా బాక్టీరియాక్రిములు, ఫంగసు మరికొంత కారణం. ఎండా కాలంలో ఈగలు కూడా యెక్కవే. మ్మిది పళ్ళను ఆధారం చేసుకుని ఇవి మరీ విజ్రుభిస్తాయి. ఈగలు మాలిన పదార్ధాలమీద వాలడంతో ఆ పదార్ధాలు తేలికగా కలుషితమవుతాయి. ఆ ఆహార పదార్ధాలు భుజించడంతో విరోచనాలు ప్రారంభంఅవుతాయి. ఎండా కాలంలో ఈదురు గాలులతో దుమ్మురేగడంసహజం, ఇలా రేగినదుమ్ము, ధూళీ ఆహార పదార్ధాలమీద పడడంతో అందులోని క్రిములుకూడా విరోచనాలుఅవటానికి కారణమావుతాయి. రోడ్డుమీదబండిపై ముచ్చటగా కోసిపేట్టి అమ్మే ఎర్రని పుచ్చకాయ ముక్కలని తింటే తరువాత సంగతి వేరే చెప్పనవసరంలేదు. ఇలాంటి అపరిశుభ్రమైనఆహారాలు కూడా సమ్మర్ డయారియాకి కారణాలే.

    ఉడుకు విరోచనాలు కొందరిలోఒకటి_ రెండు రోజులు కొద్దిగా వుండి తరువాత యెక్కువైతే, మరికొందరిలో ప్రారంభదశే ఉద్రుతంగా వుండి ప్రమాదానికి దారితీస్తాయి. విరోచనాలతోపాటు జ్వరం కూడా త్వరగా పెరిగిపోతుంది. విరోచనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా వుంటాయి. కొందరిలో కాస్త గట్టిగా వుంటే మరికొందరికి నీళ్ళులాగా వుంటాయి. సాధారణంగా ఉడుకు విరేచానాలలో పసరు వుంటుంది. అజీర్తి విరోచనాలు మాదిరిగా ప్రారంభమై కొద్దిసేపటిలోనీళ్ళవిరోచనాలకుమారుతాయి. విరాచనలాలతో పాటు కడుపులో మేలిపేట్టేస్తున్నట్లునొప్పి వుంటుంది.

    ఉడుకు విరోచనాలు ఎక్కువగా అయినపుడు త్వరత్వరగా ఒంట్లో నీరు ఎండిపోయి, ఎసిడోసిస్ ఏర్పడుతుంది. వెంటనే తగిన చిట్స జరగకపోతే పాణం పోతుంది. ఒక మాదిరిగా విరోచనాలు అయినపుడు మాత్రం విరోచనాలు తెలికిగా తగ్గిపోతాయి. రోగి రెండు__మూడు రాజుల్లోమామూలు ఆరోగ్యాన్ని పోందుతాడు.

    ఉడుకు విరోచనాలు ఏ మాత్రం ఎక్కువ ఉన్నా వెంటనే సలైను రూపంలో నరానికి ఎక్కించాలి. కొద్దిగా పాటిగా విరేచనాలు ఉన్నప్పుడు ఎలక్రో లైట్స్ కి సంభందించిన పొడిని నీళ్ళల్లో కలిపి తాగించాలి. అది అందుబాటలో లేకపోతే నీళ్ళల్లో కొద్ది పాటి ఉప్పు కలిపి తాగించడమూ, కొబ్బరి బొండాల నీళ్ళు ఇవ్వడమూ అవసరం. విరేచనాలు బాగా ఎక్కువ అవుతున్నప్పుడు ఒక రోజుపాటు నోటిద్వారా మందులేమి ఇవ్వకుండా నరం ద్వారానే అన్నే ఎక్కించడం అవసరం. ఆ తరువాత సలైనుతో పాటుప్యూరా క్సోన్, నియోమైసిస్ లాంటి లోపలికి వాడటం మంచిది.
                                                                                  ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS