Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 37

     34.  దగ్గినా, తుమ్మినా కాలుకు 'కరెంట్ షాక్' లా అనిపించే 'సయాటికా' వ్యాధి.
   
    సత్యం మంచం ఎత్తబోయాడు వంగినవాడు లేవాబోయేసరికి నడుము కలుక్కుమంది. నడుము బిగపట్టిందనుకుని కొద్దిసేపు పడుకుని లేచాడు. అప్పటికి నొప్పి తగినట్లనిపించింది. కాని కొద్దిరోజులు గడిచే సరికి కాలు పైనుంచి కిందిదాకా గుంజసాగింది. నాలుగు అడుగులు వేసే సరికి ఇక నడవలేక పోయాడు. తీరా డాక్టరుకి చూపిస్తే సత్యానికి " సయాటికా అని తేలింది.

    'సయాటికా' అనేది ఆ పేరుగల నరానికి సంభందించిన బాధ. చాలామంది ఈ నరంనొప్పి రావాడానికి ముందు నడుము పట్టిండని, బరువు ఎత్తుతూ ఉంటే నొప్పి అనిపించింధనో చేబుత్రు. మరి కొందరు తమకి ఈ నొప్పి రావడానికి ముందు ఎత్తునుంచి పడబోతే నరాల్ని బిగపట్టి బాలెన్స్ చేసుకుని రక్షించుకున్నామనో,జారి పడబోయి నిలడొక్కుకున్నామనో చెబుతారు ఇవన్నీ సయాటికానొప్పి రావాడానికి కారాణాలు. సయాటికా నొప్పి వచ్చిన వారికి అ నొప్పి పిరుదుల వెనుక నరాలు గుంజినట్లు అనిపించడమేగాక కలు వెనుకభాగంలోను, పాదం బయటభాగంలోనూ నొప్పి అనిపిస్తోంది ఈ నొప్పి పడుకుని వుంటే అమే లేనట్లు ఉంది కాలు మొత్తం పైకి ఎత్తబోయినా నడవబోయినా కరెంటు షాకు కొట్టినట్లు "జుమ్" మని లాగుతుంది. సయాటికా నొప్పి కాలు వెనుక భాగం లోనే ఉన్నట్లు అనిపిస్తోంది. దీనికి కరనంక్ సయాటికా నరం కాలుకి వెనుక భాగంలోనే ఉండటం.

    సయాటికా నరం వెన్ను నుండి తయరవుతుంది. ఒక నరం కుడికాలు వెనుక భాగం వరకు నరాలను కలుపుటే, మరొక నరం ఎడమవైపు కాలుకు కలుపుతుంది. ఈ నరం వెన్ను పూసకీ_వెన్నుపూసకీ మధ్య ఉండే ఖాళీనుంచి బయటకు సన్నటి దారం పరిమాణంలో బయటకు వస్తుంది. ప్రతీ వెన్నుపూసకీ మధ్య మెత్తని దిండులాంటిదిఉంటుంది. దీనినే ఇంటర్ వర్డ్ బ్రల్ డిస్క్ అంటారు.  నడుముకి దెబతగిలినప్పుడు ఈ దిండులాంటి 'డిస్క్' చిరగాదమావు, ముందుకో వేనుకకో తొలగడమొ సహజం. అలాతపుడు 'సయాటికా' నరంమీద డిస్క్ ఒత్తిడి కలిగిస్తుంది. అప్పుడు అ నరం విస్తరించినంత మేర నొప్పి అగుపిస్తుంది. విశ్రాంతిగా పడుకున్నప్పుడు లేని నొప్పి నదిచినపుడు ఉండటానికి కారణం ఆ సమయంలో నరంమీద మరింత ఎక్కువ ఒత్తిడి ఏర్పడటమే.

    'సయాటికా' నొప్పి రావడానికి డిస్క్ చిరగడం, తోలగడమే ప్రధానకారణం. కొదరిలో డిస్క్ ఇతర కారణాలవల్ల లావు అవడం, సయటికా నరం వాయడం వెన్నుపూసలలో మార్పు రావడం వెన్ను క్రింది భాగంలో కణితలుఏర్పడటం కూడా ఈ నొప్పికికారణాలే . సయాటికా వాళ్ళ కొందరికి ఎల్లప్పుడూ కూడా నొప్పి  అనిపించవచ్చు. మరి కొందరిలో కొన్ని రోజులు పాటు తగ్గినట్లు వుంది కొంచెం శ్రమపడినా మళ్ళీ ఎక్కువ అవవచ్చు . ఈ నొప్పి వున్న కొందరిలో తుమ్మినా, దగ్గినా, ఓంగినా, లేచినా నోపి ఎక్కువ అవుతూ వుండవచ్చు. ఒక ప్రత్యేక భంగిమలో విశ్రాంతి తీసుకుంటే నొప్పిలేనట్లు అనిపించవచ్చు.

    కొందరిలో సయటికావల్ల నరం గుంజినట్లునొప్పి అనిపించడం తప్ప మరే బాధ లేకపోయినా మరికొందరిలో ఆ శరీరంవల్ల అదుపుచేయబడే కండరాలు ముఖ్యంగా పిరుదుల వెనక కలు వెనుక, పాదం ప్రక్కన కండరాలు బలహీనమై కొంత కృషించినట్లు అవుతాయి. ఇమ్కావుమ్దరిలో అ నరం విస్తరించే మేరంతాతిమ్మిరిగానూ, మొద్దుబారినట్లు అనిపిస్తుంది.

    "సయాటికా"వల్ల నడవాలన్నా, కిమ్దకూర్చావువాలన్నా చాలా బాధ కలుగుతుంది. కొందరికీ దీనివల్ల కలిగే బాధకు తాత్కలిమ్గా ఉపశమింప చేయడానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పడుకోబెట్టవలసి వస్తుంది. సాధారణంగా కదలకుండా పూర్తిగా పడుకుంటే కొద్దివారాల్లో నొప్పి తగ్గిపోతుంది. సయాటికా నరం మీద ఒత్తిడి లేకుండా తొలగిపోతుంది. ఇలా కొందరికి 4_2వారాల్లో తగ్గిపోతే మరికొందరికి 6వారాలు పట్టావచ్చు. ఇంకొందరికి 6నెలలు పట్టవచ్చు. అలాకాకుండా జీవితాంతం నొప్పి మిగిలిపోవచ్చు కూడా. అయితే పక్షవాతం వచ్చి కాలు పూర్తిగా పడిపోయినట్లు "సయాటికా"వల్ల జరగదు. సాయటికా చికిత్స విషయంలో విశ్రాంతి చాలా ముఖ్యం విశ్రాంతి తీసుకున్నా తగ్గాకపోతే కొన్ని కేసుల్లో ఫిజియో దేరఫీ ఉపయోగపడవచ్చు. అప్పటికీ నొప్పి తగ్గకుండా ఉండడం లేదా మాటి మాటికీ నొప్పి వచ్చి బాధకలగడం ఎ పనీ చేయకపవడం లాంటి లక్షణాలు ఉంటే వెన్నుకి ఆపరేషన్ చేసి చిరిగినా "డిస్క్" భాగాలని తొలగించడమో, తొలగించిన డిస్క్ వల్ల కలిగిన ఒత్తిడిని లేకుండా సరిచేయడమో చేయవచ్చు. ఇలాంటి అపరేషనువల్ల కూడా సయాటికా బాధ తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం వుంది.

                                                                         ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS