32. వెళ్ళకు వచ్చే కీళ్ళనొప్పులు ఎలా పోతాయి?
నారాయణమ్మకి చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు వాచీపోయిసలవరం కలిగిస్తాయి. ఇలా ఎప్పుడో ఒకసారి వచ్చి తగ్గిపోతే బాగానే ఉండేది కాని తరుచుగా చిన్న చిన్న కీళ్ళన్నీఒక్కసారిగా వాయడం, బాధ, కలగడంతో ఆమెకు ప్రాణం విసుగెత్తిపోయింది. వయసు మళ్ళినవాళ్ళకి మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు రావడం ఆమెకు తెలుసు గాని ఇలాంటి నావుపులు అనుభవం కాలేదు.
నారాయణమ్మకి వచ్చిన కీళ్ళనాలను "రుమటాప్పుయిడ్ అర్ధరైటిన్" అంటారు. ఇటువంటి కీళ్ళనొప్పులు పెద్ద_పెద్ద కీళ్ళకి కాక కాళ్ళవ్రేళ్ళు, చేతివ్రేళ్ళువస్తుంటాయి. ఇలా వచ్చిన మధ్యలో మరింత ఎక్కువ వాయడం, జ్వరం రావడం, నడవలేనట్లు, పని చేయలేనట్లు బాధ కలగటం సహజమవుతాయి చేతివెళ్ళు, కాలివ్రేళ్ళకి సంభందించినఈ కీళ్ళ నొప్పులు స్రీలలో ముఖ్యంగా 20_40సంవత్సరాల వయసు వారిలో ఎక్కువుగా వస్తుంటాయి. ఇంతకంటే తక్కువ వయసులో కూడా ఈ కీళ్ళనొప్పులు రావచ్చు. శీతాకాలంలో ఈ నొప్పులు మరీ ఎక్కువ అందులోనూ బలహీనంగా, సన్నగా ఉండే స్రీలలో ఈ చిన్న కీళ్ళు నొప్పి చేస్తుంటాయి.
ఈ కీళ్ళనొప్పులు రావడానికి ఎటువంటి బాక్టీరియా క్రిములు కారణం కాదు. "ఆటో ఇమ్యూనిటీ" ఇందుకు కారణం. సాధారణంగా శరీరంలో ఏదైనా వ్యాధి క్రిమిగాని, పదార్ధంగాని ప్రవేశిస్తే దానిని నిర్మూలించడానికి, దాని నుండి రక్షణ పొందడానికి శరీరం యాంటిబాడీస్ ని తాయారు చేస్తుంది. అలా యాంటీ బాడీస్ న్ తయారువడంతో పరాయి పదార్ధం నాశనం అవుతుంది. కొన్నిసందర్భాలలో మన శేరీరంలోని రక్షణ విభాగం తన పర విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన శరీరంలలోని సహజంగా ఉండే టిష్యూలానే పరాయి బాడీ న్ ని తయారుచేస్తుంది. దానితో ఆ టిష్యూలు దెబ్బ తింటాయి. శరీరంలో రక్షణ విభాగం ఇటువంటి పొరపాటు చేయడం వల్లనే రూమటాయిడ్ అర్ధరైటిన్ అనే చిన్న కీళ్ళవ్యాధి కలుగుతుంది.
ఈ వ్యాధి విషయంలో శరీర రక్షణ విభాగం, ముఖ్యంగా చిన్న కీళ్ళకి సంభందించిన "కనేక్టివ్ టిష్యూల" నే తనకి పరాయివాటిగా, హని కలిగించేవిగా భావించి వాటికీ వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను తాయారుచేసి నష్టం కలగాచేస్తుంది. దానితో కీళ్ళచుట్టూఉండే పావురాలు వాస్తాయి కళ్ళకి సంభందించిన ఎముకులు కూదాఉబ్బుతాయి. ఇలా ఒకటి రెండు కీళ్ళేకాదు, కాలి, చేతి వేళ్ళన్నీ వాస్తాయివాచిన ఆ వెళ్ళు నూలు కండెలు చేతి వేళ్ళకి రావచ్చు, లేదా కాలివెళ్ళాకీరావచ్చు. కొందరిలో ఉన్న కీళ్ళతోప్రారంభమైనా ఈ వ్యాధి పెద్ద కీళ్ళకూడా సంక్రమిస్తుంది. మణికట్టు దగ్గర నీరు చేరినట్లు ఉబ్బెత్తుగా కనబడుతుంది. రూమటాయిడ్ అర్ధ రైటీన్ వల్ల కీళ్ళు శాశ్వితంగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది. అటువంటప్పుడు వేళ్ళుసరిగ్గా వంగక బాధ కలిగిస్తాయి.
ఈ కీళ్ళవ్యాధి లక్షణాలు నిదానంగా బయటపడతాయి. ఈ కీళ్ళువాచే ముందు కొందరిలో నలతగా ఉండటం, అలసట అనిపించటం, కాళ్ళు_చేతులు మొద్దుబరడం నీరసం అనిపించడం ఉంటాయి. కొందరిలో పైకి ఏ వాపు కనబడకుండానేముందుగా కీళ్ళనొప్పులు వుంటాయి. తరువాత కీళ్ళవాపులు కనబడతాయి. ముఖ్యంగా ఈ నొప్పులు ఉదయం పూట ఎక్కువ అనిపిస్తాయి. ఈ కీళ్ళబాధ వచ్చినవారిలో ఆ కీళ్ళ దగ్గర కండరాలు శుష్కించి పోతాయి. దాంతో కీళ్ళవాపులు మరింత స్పష్టంగా కనబడతాయి. ఈ కీల్లావ్యాధి వచ్చినవారికి ఎక్సరే తీసి చూసినట్లుఎముకుల చివరలు బగా వుబ్బినట్లు కనబడతాయి.
"రూమటాయిడ్ అర్ధరైటిస్" లో చిన్న చిన్న కీళ్ళువాచీ సంవత్సరాల తరబడి నొప్పి ఉంటే రిమాటిక్అర్ధరైటిస్, ఆస్టియో అర్ధరైటిస్ లలో పేద పెద్ద కీళ్ళు వాచీ ఒకటి రెండు మాత్రమె బాధకరంగా మారుతాయి. "రూమటాయిడ్అర్ధరైటిస్" లోని ప్రత్యెక లక్షణాలను బట్టి ఆ వ్యాధిని తెలికిగా గురించవచ్చు .
ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రోజులు పూర్తీ విశ్రాంతి తీసుకుని కదలకుండా ఉండాలి. ఆస్పిరిం, ఫినైల్ బుటజోన్స్, కార్డి క్జావున్స్ తగినంత మోతాదులతో వాడినట్లయితే బాధలు చాలావరకు తగ్గుతాయి. వ్యాధి మొండికేత్తితేకీళ్ళు దెబ్బతిన్నప్పుడు సర్జరీ ద్వారా కొంతవరకు సరిజేయడానికి అవకాశం.
****
