27. మాటిమాటికి రెప్పపాటులో నిద్ర ముంచుకొచ్చేవారు ఏం చేయాలి?
అదేం విచిత్రమోకాని కాంచనకి ఎన్ని గంటలు నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలనే అనిపిస్తూ వుంటుంది. క్లాసులో తనకి ఇష్టమైనా హిస్టరీ పాఠం వింటున్నా తెలియకుండానే ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి.నిద్రని ఏంట అపుకావువాలన్నా ఆమెకు అసాధ్యంగా వుంది. కాంచన ఎప్పుడో ఎక్కడో 'కొన్నిరకల ఈగలు కుట్టటంవల్ల మనుష్యులకి నిద్ర జబ్బు వస్తుంది_ చివరికి ఆ జబ్బు ముడురిపోయిమారేప్పటికి వరు నిద్రనుంచి బయటపడకకొంతకాలానికి చనిపోతారు' అని ఓ పత్రికలో చదివింది. ఆ జాబే తనకి ఉందేమోనని ఆమె భయం. ఆ జబ్బుపేరు ట్రేపనోజోమీయాసిస్.
కాంచన భయపడినట్లు 'ట్రేపనోజోమీయాసిస్' అనే నిద్రజబ్బు మన దేశంలో లేదు. ఈగలద్వారా సంక్రమించే అలంటి నిద్ర జబ్బు కొన్ని పశ్చిమ దేశాల్లో, మధ్యఆఫ్రికాలో మాత్రమె వుంది. అందులోనూ ముఖ్యంగా కాంగోనది ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రాబల్యం ఎక్కువ. ఇంతకీ కాంచన తనను తాను అదుపుచేసుకోలేనంతగా వస్తున్న నిద్రకు కారణం ఏమిటి? ఎంత నిద్రపోయినా ఇంకా నిద్ర ఎలావస్తుంది.
'నార్కోలేప్సీ' గా చెప్పబడే విచిత్రమైనా పరిస్థితి కొందరిలో ఉంటుంది. వీరికి ఎంత నిద్రపోయినా ఇంకా నిద్ర వస్తూనే వుంటుంది. ఈ పరిస్థితికి "ట్రేపనోజోమీయాసిస్" లో మాదిరిగా వ్యాధి క్రిముల కారణం కానేకాదు. ఈ పరిస్థితి వున్నవాళ్ళు ఆరోగ్యం చేదిపోదు. సాధారణంగా 10_12సంవత్సరాలు దాటినా తరువాత ఇటువంటి నిద్రజబ్బు కొందరిలో ప్రారంభం అవుతుంది. క్లాసురూమ్ లో కూర్చుని ఉన్నప్పుడో, మామూలుగా స్నేహితులమధ్య వున్నప్పుదావు వెంటనే అప్పటికప్పుడు మంచం మీద వాలిపోయి నిద్రపోవాలనే కోరిక కలుగుటుంది. అలా రోజులో అనేకసార్లు అనిపిస్తూ వుంటుంది.
అంతే రెప్పపాటులో కళ్ళు మూసుకునిపోతాయి. నిద్ర ముంచుకు వచ్చేస్తుంది. కండరాల పాట్లు సడలిపోతాయి. చిన్నగా గురక పెడతారు కూడా కొందరు లేదా వరు కూర్చుని వున్న ఉన్నట్లుండిఒళ్ళు తూలిప్రక్కవాళ్ళమీద వాలిపోతారు. మరుక్షణంలోనే ప్రక్కనున్నవల్ల పిలుపుతోనో, టీచరు పతం ఆగిపోవడంతోనో మెలుకువ వచ్చేస్తుంది. నిద్రనుంచి మేలుకున్న మరుక్షణమే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయి చాలాహాయిగా వుంటుంది. బుర్ర మామూలుగా పనిచేస్తుంది. టీచరు అడిగిన ప్రశ్నకి సరిగ్గా జవాబు చెప్పాగలుగుతారు. కాని మళ్ళీ కూర్చున్న మరుక్షణమే నిద్ర ముంచుకోస్తుంది .తెలియకుండానే తూలు వస్తుంది. ఈరకంగా ఉదయం_ సాయంత్రం అనే తేడా లేకుండా రోజులో అనేకసార్లు నిద్రవస్తొఇఓ తిరుగుతున్నా, ఏదైనా పని చేస్తున్నా అలా నిద్రపోవాలనిపించాడు. ఇటువంటి నిద్రజబ్బు మగ పిల్లల్లో ఎక్కువ, ఆడపిల్లల్లో తక్కువ.
అలసట కలగడం వల్లనో, నిద్ర సరిపోకపోవడం వల్లనో, వారికి ఇలా నిద్ర వస్తుందని భావించి కొన్ని రోజులపాటు వారిని పూర్తిగా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చినా తరువాత రోజున క్లాసులో కూర్చున్నా, ఇంకెక్కడాకూర్చున్నా కధ మామూలే. చిన్నప్పుడు ప్రారంభం అయిన ఈ వ్యాధి వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది. వయసు వస్తున్న కొద్దీ ఎక్కువసార్లు నిద్రపోవాలనిపించాడు. ఇంత నిద్ర జబ్బు వున్నా మెదడుగాని, నరాలుగాని దెబ్బ తినవు. అంతేకాక రోజులో అనేక సార్లు నిద్ర తెరలు తెరలుగా వచ్చినా నిద్ర నుంచి కోలుకున్న మరుక్షణం, వారి ముఖం నిద్ర ముఖంలా ఉండదు.
ఇలా నిద్రపోయే 70శతం మండి విచిత్రమైనా విషయాన్నీ వెళ్ళడిస్తారు. వారికి బాగా ఉద్రేకం కలిగినా, ఆవేశం వచ్చినా, బాగా నవ్వినా ఒళ్ళు, మెడ కండరాలు సడలినట్లయి తల ముందుకు వాలిపోతుంది. కిందిదవడ జరినట్లు, మోకాళ్ళు ఒక్కసారిగా పట్టుతప్పి పడిపోతున్నట్లు, క్సహనంపటు తెలివితప్పినట్లు అవుతుంది. అంతమాత్రాన ఈ పరిస్థితి ఎ విధంగానూ "ఎపిలేఫ్సీ" (మూర్చ) వ్యాధి లక్షణాలు కాదనీ, ఈ పరిస్థితి ఎ విధంగానూ ఎపిలేఫ్సీకి దారితీయవని శాస్రజ్ఞలునిర్దారించారు. నిరంతరం నిద్రపావువాలన్నట్లు అనిపించే "నార్కోలేఫ్సీ" ఎ విద్శంగానూ ప్రమాదకరి కాదని కూడా నిపుణులు నిర్దారించారు.
"నార్కోలేప్సీ" వున్నవారందరిలో నిద్ర అంత ఎక్కువుగా లేకపోయినా కొద్దోగొప్పో వుండవచ్చు. నిద్ర మాటిమాటికీ రావటంబాధగా ఉన్నవారికి "డేక్సిడ్రీన్"5మిల్లీగ్రాములచొప్పున రోజుకి 3సార్లుగాని, "రిటాలిన్" 10మేల్లీ గ్రాముల చప్పున 3సార్లుగాని వాడితే అదుపుచేసుకోలేని నిద్రనుండి రాస్ఖించవచ్చు. కాని చాలవరకు ఈ నిద్ర జాబును ఎవరంతవారు మందులు వాడనక్కర్లెకుండా, వాటిజోలికి వేల్లనక్కరలేకుండా నివారించుకావువాదానికి కృషిచేయవచ్చు.
****
